Doesnt Rajamoulis family bother about cine workers – తెలుగు News

ప్ర‌పంచ‌మంతా క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో విల‌విల‌లాడుతోంది. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. షూటింగ్స్ ఆగిపోయాయి. దీని వ‌ల్ల స్టార్స్‌కు వ‌చ్చిన స‌మ‌స్య‌లేమీ లేవు. వ‌చ్చిన స‌మ‌స్య‌లంతా రోజువారీ కార్మికుల‌కే. షూటింగ్స్‌పైనే ఆధార‌ప‌డి బ్ర‌తికే వారి కుటుంబాలు ఆక‌లితో, ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో … Read More

క‌రోనా విరాళాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరెక్క‌డ‌?

  క‌రోనాపై పోరాటం కోసం టాలీవుడ్‌లోని అనేక మంది ముందుకువ‌చ్చి ఎవ‌రికి తోచినంత‌, సాధ్య‌మైనంత విరాళాలు, ఆర్థిక సాయాలు అందిస్తున్నారు. కొంత‌మంది సెల‌బ్రిటీలు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధుల‌కు, ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు టాలీవుడ్‌లో పేద కార్మికులను ఆదుకోవ‌డానికి ఏర్పాటు … Read More

chiranjeevi : మొత్తం రూ. 6.2 కోట్లు.. ఛారిటీ లెక్కలు చెప్పిన చిరంజీవి – chiranjeevi announced rs 6.2 crore has been collected so far by corona crisis charity

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఈ మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. వీటిలో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించడంతో సినిమా షూటింగ్‌లన్నీ … Read More

డమ్మీస్టార్ మహేష్.. రీమేక్ స్టార్ విజయ్.. సోషల్ మీడియాలో వార్ టాప్ ట్రెండింగ్‌ | Twitter War Between Mahesh Babu And Vijay Fans

ఫ్యాన్స్ వార్ మామూలే.. తమ హీరో గొప్ప అంటే తమ హీరోనే గొప్ప అని వాదులాడుకోవడం సర్వ సాధారణంగా జరిగేదే. ఈ గొడవలన్నీ తెలుగు, తమిళ నాటే ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా తమిళంలో రజినీ, అజిత్, విజయ్ వంటి వారి … Read More

Bunny not interested on Dance based Movie బ‌న్నీకి డాన్స్ బేస్డ్ ఆలోచ‌న లేదు!

    అల్లు అర్జున్ హీరోగా ప‌రిచ‌య‌మై మార్చి 28కి 17 సంవ‌త్స‌రాలు. అంటే అత‌ని మొద‌టి చిత్రం ‘గంగోత్రి’ విడుద‌లైంది ఆ రోజునే. ఇన్నేళ్లుగా త‌న ఇమేజ్‌ను, మార్కెట్ వాల్యూను క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ వ‌చ్చాడు బ‌న్నీ. కేర‌ళ‌లో క్రేజ్ ఉన్న … Read More

మణిరత్నం సినిమాలో అందుకే చేయనన్నా: అమలాపాల్

అమలాపాల్‌ అంటేనే సంచలనం అన్నంతగా ముద్ర వేసుకుంది. ఎంత వేగంగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుందో, అంతే వేగంగా ఆమె జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కెరీర్‌ ప్రారంభంలోనే ప్రేమ, పెళ్ళి అంటూ తొందరపడింది. తను చేసిన పనికి తీరిగ్గా … Read More

శిల్పా శెట్టి రూ. 21 లక్షలు

‘ఇప్పుడు మన వంతు సాయం చేసే సమయం వచ్చింది. సాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్లను మానవత్వంతో ఆదుకోవడం అవసరం. నా వంతుగా పీఎం కేర్స్‌కు రూ. 21లక్షలు విరాళం ఇస్తున్నా. సముద్రంలో ప్రతి నీటి బొట్టూ లెక్కే. అందువల్ల అందరూ … Read More

అజ్ఞాతంలోకి విజయ్ దేవరకొండ.. అందుకే కనిపించడం లేదా? | Why Vijay devarakonda Did not Respond for Corona Crisis Charity?

వరుస షాక్‌లతో విజయ్ ఉక్కిరిబిక్కిరి క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ కెరీర్ ఆరంభంలో కొన్ని సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో.. ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో మూటగట్టుకొన్నాడు. అతడు నటించిన ద్విభాషా చిత్రం ‘నోటా’తో పాటు … Read More

RRR copied from that movie – తెలుగు News

ర్శ‌క‌ధీరుడుగా పేరున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో ‘రౌద్రం ర‌ణం రుధిరం’ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. రీసెంట్‌గా విడుద‌లైన మోష‌న్ పోస్ట‌ర్‌, రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వీడియో ప్రోమోకు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న వ‌స్తుంది. అయితే ఓ వ‌ర్గం … Read More

దానం అనేది రౌడీ మామూలు కాదు.. ఫైర్ అయిన డైరెక్ట‌ర్‌!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/deva-katta-trollers.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />దానం అనేది సామాజిక ఒత్తిడితో ఇచ్చే రౌడీ మామూలు కాద&zwnj;ని 'ప్ర&zwnj;స్థానం' డైరెక్ట&zwnj;ర్ దేవా క&zwnj;ట్టా ఫైర్ అయ్యారు. ఎందుకంటే క&zwnj;రోనా వైర&zwnj;స్ వ్యాప్తిని అరిక&zwnj;ట్ట&zwnj;డానికి ప్ర&zwnj;భుత్వాల&zwnj;కు … Read More

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్: వాళ్లిద్దరి కాంబోలో 15 నిమిషాలు.. మామూలుగా ఉండదు.! | Ram charan and Chiranjeevi Combo Scenes Highlight in Acharya

కమ్ బ్యాక్ అదిరింది.. రెండోదే బెడిసి కొట్టింది ‘ఖైదీ నెంబర్ 150’తో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్లను కూడా భారీగా రాబట్టింది. అదే సమయంలో ఎన్నో రికార్డులను … Read More

Pawan Kalyan Period Movie : పవన్ కోసం 40 రోజులు కేటాయించిన జాక్వెలిన్! – jacqueline fernandez to team up with pawan kalyan for krish movie

బాలీవుడ్ సినిమాలు చూసేవారికి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. నటిగానే కాకుండా స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. కిందటేడాది ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. … Read More

అనుష్క శర్మ – విరాట్‌ కోహ్లి రూ.3 కోట్లు

Posted On: Monday,March 30,2020             పీఎం కేర్స్‌ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, విరాట్‌ కోహ్లీ దంపతులు రూ.3 కోట్లు ప్రకటించారు. ”విరాట్‌, నేను సంయుక్తంగా పీఎం కేర్స్‌కు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.3 కోట్లు విరాళం ఇస్తున్నాం. … Read More

సింగర్ కలీ షోర్‌కు కరోనా పాజిటివ్!

న్యూయార్క్: అమెరికన్ సింగర్ కలీ షోర్‌కు కరోనా (కోవిడ్-19) పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంద్ ద్వారా సోమవారం ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయట పెట్టారు. దేశంలో దిగ్భందం ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడ్డానని … Read More

మంచి మనసును చాటుకున్న డైరెక్టర్.. పుట్టినరోజున అలా ప్లాన్ చేశాడా?.. నెటిజన్ల ప్రశంసలు | Harish Shankar On His Birthday contributed groceries To Children

అందరికీ డప్పు కొట్టడమేనా..? కరోనా వైరస్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ శ్రామికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఛారిటీకి విరాళాలు ఇచ్చిన సాయి ధరమ్ తేజ్‌ను హరీష్ శంకర్ అభినందించిన ట్వీట్‌కు ఓ నెటిజన్ … Read More

Bollywood actress shocks Allu Arjun dance – తెలుగు News

టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో డాన్సులు చ‌య‌డంలో మెగా క్యాంప్‌ హీరోల‌కు పెట్టింది పేరు. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న డాన్సుల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బ‌న్నీ డాన్సుల‌కు ప్రేక్ష‌కులే కాదు.. సినీ స్టార్స్ కూడా ఫిదా … Read More

Rajamouli ki mundundi musalla pandaga కాంట్రవర్శీ కోరల్లోకి RRR దర్శకుడు!

ByShiva Tue 31st Mar 2020 08:36 AM Rajamouli ki mundundi musalla pandaga కాంట్రవర్శీ కోరల్లోకి RRR దర్శకుడు! ఈ మధ్యన సినిమాల టైటిల్స్ విషయంలోనో, లేదంటే సినిమా కథలో తన కులాలను కించపరుస్తూ సినిమా డైలాగ్స్ రాసారనో.. … Read More

పెద్దల మాటలను గౌరవించండి : ఎం. మోహన్‌బాబు

            పెద్దల మాటలను గౌరవించకపోతే విపరిణామాలు ఎదురవుతాయని మన భారత, భాగవత, రామాయణ గాథలు తెలియజేస్తాయని, పెద్దలు చెప్పినదాన్ని వినకపోతే ఏం జరుగుతుందో ప్రస్తుతం కనిపిస్తోందని డాక్టర్‌ ఎం. మోహన్‌బాబు చెప్పారు. కరోనా వైరస్‌ నుంచి తప్పించుకోవాలంటే పెద్దలు చెబుతున్న సూచనలను … Read More

ఆయ‌న‌ నాకు నిజంగా స్పెష‌ల్ ప‌ర్స‌న్‌!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/taapsee-about-bigb.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />టాలీవుడ్ నుంచి బాలీవుడ్&zwnj;కు వెళ్లి, అక్క&zwnj;డ అనుకున్న దానికి మించి రాణిస్తోన్న పొడుగుకాళ్ల సుంద&zwnj;రి తాప్సీ ఉత్త&zwnj;మ న&zwnj;టిగా జీ సినీ అవార్డ్&zwnj;ను గెలుచుకుంది.</p> Source link

బన్నీ డ్యాన్సులకు లోఫర్ భామ ఫిదా.. అలా ఎలా అంటూ ఆశ్చర్యం.. అల్లు అర్జున్ స్టైలీష్ రిప్లై | Disha Patani Compliments To Allu Arjun For Buttabomma Steps

లాక్ డౌన్ నేపథ్యంలో.. కరోనా వైరస్ ధాటికి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ప్రజలెవరూ రోడ్ల మీదకు రాకూడదని, అందరూ ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంతో సినీ తారలు … Read More

దయచేసి మద్యం షాపులు తెరవండి: ప్రముఖ హీరో

ప్రస్తుత విపత్కర సమయంలో మనిషి నిరాశలో కూరుకుపోయాడని, దాన్నుంచి బయటపడడానికి అతనికి మద్యం అవసరమని, వీలైతే బ్లాక్‌లో అయినా అమ్మాలని బాలీవుడ్ సీనియర్ హీరో రిషీ కపూర్ ట్వీట్ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం … Read More

Renu Desai : Akira Nandan: అకిరా నా ప్రాణం.. ఒక తల్లితో అలా చెప్తారా?: రేణు దేశాయ్ దిమ్మతిరిగే ఆన్సర్ – pawan ex wife renu desai superb answer to a fan question about akira

వదినా మా నెక్స్ట్ హీరో, జూనియర్ పవర్ స్టార్ అకిరానందన్‌ని జాగ్రత్తగా చూసుకోండి అంటూ పవన్ కళ్యాణ్ వీరాభిమాని రేణూ దేశాయ్ లైవ్ చాట్‌లో సలహా ఇవ్వగా ఎప్పటిలాగే దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది పవన్ మాజీ భార్య రేణు దేశాయ్. ‘అన్నా.. … Read More

కరోనా ఎఫెక్ట్: దేశమంతా లాక్‌డౌన్.. ‘వకీల్ సాబ్’ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ | Vakeel Saab work from home: Reason for Pawan Kalyan Speed

Pawan Kalyan’s Vakeel Saab Work From Home For Dubbing Works పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. ‘వకీల్ సాబ్’ కసరత్తులు కరోనా వైరస్ విజృంభణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతోంది. కరోనా దెబ్బకు సినీ, పారిశ్రామిక రంగాలు వెలవెలబోయే … Read More

పవన్ కళ్యాణ్ ఆ టైమ్‌లో ఎందుకలా రియాక్ట్ అయ్యారో మరి! పవన్ స్టార్‌పై మంచు విష్ణు కామెంట్స్ | Mohan Babu- Chiranjeevi issue: Vishnu Manchu Comments On Pawan Kalyan

మంచు విష్ణు కెరీర్.. ధైర్యంగా మంచు వారబ్బాయి మోహన్ బాబుకు వారసుడిగా సరిగ్గా 17 ఏళ్ల క్రితం వెండితెరకు పరిచయమైన మంచు విష్ణు ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ కెరీర్ ముందుకు సాగించారు. జయాపజయాలు ఎన్ని ఎదురైనా ధైర్యంగా సినిమాలు చేస్తూ … Read More

కష్టకాలంలో అండగా

లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణలు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడానికి స్టార్స్‌ ముందుకొస్తున్నారు. తమ కోసం పని చేసిన వాళ్లు‌ ఇబ్బందుల్లో పడితే ఆదుకోవడానికి తాము ఎప్పుడూ Source link

Pooja Hegde gets crazy offer – తెలుగు News

పొడుగు కాళ్ల సొగ‌స‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో న‌టిస్తుంది. ఈ ఏడాది ఈ అమ్ముడు బ‌న్నీతో క‌లిసి న‌టించిన ‘అల వైకుంఠ‌పుర‌ములో’ భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ చిత్రంలో న‌టిస్తోంది. ఈ … Read More

లాక్‌డౌన్ సమయంలో ప్రముఖ సినీనటి దీపికా పడుకోన్ ఏం చేసిందంటే…

ముంబై : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో షూటింగులకు విరామం ఇచ్చి ఇంటికి పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పడుకోన్ వంటగదిని అందంగా సర్దుకుంటూ గడిపారు. లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగ పర్చుకుంటూ దీపికా తన వంట … Read More

స్ట‌న్నింగ్ స‌మ్మ‌ర్‌ బ్యూటీ!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/disha-patani-beauty.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />బాలీవుడ్ బ్యూటీ దిశా ప&zwnj;టాని ఒక స్ట&zwnj;న్నింగ్ ఫొటోగ్రాఫ్&zwnj;తో త&zwnj;న అభిమానుల&zwnj;కు ట్రీట్ ఇచ్చింది. ఇన్&zwnj;స్టాగ్రామ్&zwnj;, ట్విట్ట&zwnj;ర్ అకౌంట్ల&zwnj;లో రెండు ఫొటోల&zwnj;ను ఆమె షేర్ చేసింది.</p> Source … Read More

జ్వాలా గుత్తా విరహ వేదన.. భగవంతుడా అంటూ ప్రియుడు | Gutta Jwala tweet to Vishnu Vishal: I miss you in corona Lockdown

నిన్ను మిస్ అవుతున్నా తాజాగా జ్వాలా గుత్తా తమకు సంబంధించిన హాట్ ఫోటోలను ట్వీట్ చేస్తూ.. నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. నిన్ను మిస్ అవుతున్నాను అంటూ ట్వీట్ చేసింది. దాంతో విషాదం కూడిన ఎమోజీలను పోస్టు చేసింది. ప్రస్తుతం … Read More

Mohan Babu on Lockdown : వినాశకాలే విపరీత బుద్ధి.. వారిపై మోహన్ బాబు ఫైర్ – mohan babu suggestions to people over coronavirus outbreak

పెద్దల మాట‌ల‌ను గౌర‌వించ‌క‌పోతే విప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని మ‌న భార‌త, భాగ‌వ‌త‌, రామాయ‌ణ గాథ‌లు తెలియ‌జేస్తున్నాయ‌ని.. పెద్దలు చెప్పిన‌దాన్ని విన‌క‌పోతే ఏం జ‌రుగుతుందో ప్రస్తుతం మనకు క‌నిపిస్తోంద‌ని క‌లెక్షన్ కింగ్ డాక్టర్ ఎం. మోహ‌న్‌బాబు అన్నారు. క‌రోనా వైర‌స్ నుంచి త‌ప్పించుకోవాలంటే ప్రధాని … Read More

Rajamouli Shocks with Bollywood Star Hero Gesture రాజమౌళికే షాకిచ్చిన స్టార్ హీరో..!

ByShiva Mon 30th Mar 2020 06:06 PM Rajamouli Shocks with Bollywood Star Hero Gesture రాజమౌళికే షాకిచ్చిన స్టార్ హీరో..! రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో బాలీవుడ్, తమిళ, తెలుగు, హాలీవుడ్ నటులు నటిస్తున్నారు. రామ్ చరణ్ … Read More

Megastar Aacharya firstlook date – తెలుగు News

ఉగాదికి మెగా సంద‌డి నెల‌కొంది. ఒక ప‌క్క జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం’ మోషన్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఆ ఊపు స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే మ‌న్నెందొర అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో … Read More

ఎప్పుడు పిల్లల్ని కనాలో నాకు తెలుసు: అనుష్క శర్మ

చూపుల్లో చురుకుతనం, నవ్వులో కొంటెతనం…మాటల్లో అమాయకత్వం…అన్నీ కలిపితేనే అనుష్క శర్మ. సాధారణంగా పెళ్ళయిన తరువాత హీరోయిన్లు కొంతకాలం విరామం తీసుకుంటారు. కానీ అనుష్క శర్మ మాత్రం నిరాంటంకంగా సినిమాలు చేస్తూనే ఉంది. ఓ పక్క సినిమాలు, మరో పక్క భర్త విరాట్‌ … Read More

అలా వచ్చిన ఆలోచనే RRR..అందుకే రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నా: రాజమౌళి | SS Rajamouli’s secret behind RRR shooting

ఆకాశాన్నంటే ఆశల నడుమ RRR డీవీవీ దానయ్య నిర్మాణంలో భారీ బడ్జెట్ కేటాయించి RRR మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ రోల్ ఎన్టీఆర్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాపై … Read More

'సీసీసీ'కి నేటి విరాళాలు.. ప్ర‌భాస్ 50 ల‌క్ష‌లు, బ‌న్నీ 20 ల‌క్ష‌లు!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/prabhas-and-bunny.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />క&zwnj;రోనా వైర&zwnj;స్ దెబ్బ&zwnj;కు&nbsp; షూటింగ్&zwnj;లు నిలిచిపోవ&zwnj;డం వ&zwnj;ల్ల ఆదాయం లేక ఇక్క&zwnj;ట్లు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను ఆదుకోవ&zwnj;డానికి మెగాస్టార్ చిరంజీవి చైర్మ&zwnj;న్&zwnj;గా ఏర్పాటైన&zwnj; 'క&zwnj;రోనా క్రైసిస్ చారిటీ' … Read More

25వేల మందికి ఆర్థిక సాయం | Prajasakti::Telugu Daily

* ఎఫ్‌డబ్ల్యూఐసీఈని సంప్రదించిన సల్మాన్‌               కరోనాతో పుడమి విలవిలలాడుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దినసరి కార్మికులకు పొట్టగడవడం కష్టంగా మారింది. సినిమా షూటింగ్‌ మొత్తం నిలిచిపోవడంతో అక్కడ రోజువారీ వేతనాలపై పని చేసేవారికి కష్టమొచ్చిపడింది. వీరిని … Read More

రాజమౌళి బాటలో త్రివిక్రమ్.. ఎన్టీఆర్ రేంజ్‌ అంటే అదే మరి.. గెట్ రెడీ నందమూరి ఫ్యాన్స్!! | Trivikram Srinivas Follows SS Rajamouli’s steps for NTR’s Heroine

Janhvi Kapoor, Pooja Hegde are Heroines For NTR Trivikram Movie RRRలో ఎన్టీఆర్.. జక్కన్న స్కెచ్ బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు RRR. దానయ్య సమర్పణలో భారీ హంగులతో రూపొందుతున్న ఈ … Read More

corona crisis charity : సినీ కార్మికులకు నాని, బన్నీ విరాళం.. ప్రభుత్వాలకు నారా రోహిత్ రూ.30 లక్షల సాయం – allu arjun donates 20 lakhs to corona crisis charity, nara rohit donates 30 lakhs to cm relief funds

కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో త‌న వంతుగా రూ. 30 ల‌క్షల విరాళాన్ని ప్రక‌టించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల సహాయ నిధుల‌కు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి … Read More

పవన్, మహేష్‌కు ఎక్కడ తేడా కొట్టిందో.. కలిసి ఉంటే బొమ్మ దద్దరిల్లేదే..! | Mohan Krishna Indraganti thought of V movie with Mahesh and Pawan Kalyan

గతంలో పవన్, మహేష్ కాంబినేషన్ గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఓ ప్రయత్నం జరిగింది. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు కోసం పవన్ కల్యాణ్‌ను వెంకటేష్ స్థానంలో ఊహించుకొన్నారట. అయితే పవన్‌ను అడిగితే … Read More

Allu Arjun 17 years celebration at home – తెలుగు News

చాలా పెద్ద హిట్ కోసం వెయిట్ చేసిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక ఈ ఏడాది తీరిపోయింది. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠ‌పుర‌ములో బ‌న్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీగా నిలిచింది. ఈ సినిమా … Read More

రూ. 3 లక్షల విరాళంతో పాటు సందీప్ ఏం చేస్తున్నాడంటే..

పేద సినీ క‌ళాకారులు, కార్మికుల‌ను ఆదుకోవ‌డంలో యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ భాగ‌స్వాముల‌య్యారు. ప్రస్తుతం న‌డుస్తున్న సంక్షోభ కాలంలో సినిమా షూటింగ్‌లు లేక ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సినీ కార్మికుల‌కు చేయూత నిచ్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఛైర్మ‌న్‌గా ఏర్పాటైన క‌రోనా క్రైసిస్ … Read More

Prabhas For CCC.. Paytm for PM Cares ప్రభాస్ మరో 50 లక్షలు.. పేటిఎమ్ 500 కోట్లు

ByShiva Mon 30th Mar 2020 11:30 AM Prabhas For CCC.. Paytm for PM Cares ప్రభాస్ మరో 50 లక్షలు.. పేటిఎమ్ 500 కోట్లు సినీ వర్కర్స్ సంక్షేమం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 50 … Read More

థియేట‌ర్ల‌ను తెర‌చి మ‌ళ్లీ మూసేసిన చైనా

  రెండు వారాలుగా చైనాలో వంద‌లాది థియేట‌ర్లు తెరుచుకుంటూ వ‌చ్చాయి. అయితే క‌రోనా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్స్ తిర‌గ‌బెడితే ప‌రిస్థితి మ‌రింత జ‌టిల‌మ‌వుతుంద‌ని ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతున్న‌ట్లు అంత‌ర్గ‌త వ‌ర్గాలు న‌మ్ముతున్నాయి. క్ర‌మ‌క్ర‌మంగా ఆ దేశంలోని సినిమా హాళ్లను తెరుస్తూ రావాల‌నే ఆలోచ‌న‌కు అక్క‌డి … Read More

కరోనాపై పోరాటం.. సినీ కార్మికుల కోసం అల్లు అర్జున్ విరాళం.. బన్నీ పెద్ద మనసు | Allu Arjun contribution for Corona Crisis Charity

కరోనా విజృంభణ.. కదిలిన టాలీవుడ్ లోకం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా అని చెప్పలేం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కోరలు చాస్తోంది కరోనా వైరస్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా … Read More

రకుల్‌కు మళ్లీ మంచి రోజులు!

`వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఢిల్లీ భామ రకుల్ ప్రీత్‌సింగ్  టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. అయితే కొత్త భామల రాకతో రకుల్ కెరీర్ కాస్త నెమ్మదించింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో … Read More

సినీ కార్మికులకు విరాళాల వెల్లువ | Prajasakti::Telugu Daily

            ‘లాక్‌ డౌన్‌తో సినీ పరిశ్రమంతా స్తంభించిపోయింది. చిరంజీవి ఇచ్చిన పిలుపునకు తారలు విశేషంగానే స్పందిస్తున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను ఆదుకోవడానికి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వరుణ్‌ తేజ్‌ రూ. 20లక్షలు, రవితేజ రూ.20 … Read More

Nidhhi Agerwal demands huge remunaration – తెలుగు News

గ్లామ‌ర్ డాల్ నిధి అగ‌ర్వాల్‌కు తెలుగులో పెద్ద‌గా అవ‌కాశాలు లేవు. ఇక త‌మిళంలో గ‌త ఏడాది ఓ సినిమాలో మాత్రం న‌టించింది. అయినా కూడా రెమ్యున‌రేష‌న్ విష‌యంలో అస‌లు త‌గ్గ‌నంటోంద‌ట ఈ బ్యూటీ. అస‌లు విష‌యమేమంటే ఈ అమ్మ‌డుని బెల్లంకొండ శ్రీనివాస్ … Read More

Prabhas Donation : ప్రభాస్ పెద్ద మనసు.. అదనంగా మరో రూ.50 లక్షల విరాళం – prabhas contributes rs 50 lakhs to corona crisis charity for welfare of telugu film workers

రెబల్ స్టార్ ప్రభాస్ తన పెద్ద మనసును చాటుకున్నారు. కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.4 అందజేసిన ప్రభాస్.. ఇప్పుడు సినీ కార్మికుల సహాయార్థం రూ. 50 లక్షలు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం వెల్లడించారు. … Read More

‘ఆచార్య’ అప్‌డేట్: మెగా సర్‌ప్రైజ్ రెడీ.. ఫ‌స్ట్‌లుక్‌ రిలీజ్ డేట్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ అప్‌డేట్స్ కోసం మెగా అభిమానలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కారణంగా రెస్ట్ తీసుకుంటున్న చిత్రయూనిట్ ఈ గ్యాప్‌లో మెగా సర్‌ప్రైజ్ రెడీ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేసేందుకు … Read More

ముందు గొయ్యి వెనుక నుయ్యి.. సీఎం కేసీఆర్‌పై బండ్ల గణేష్ కామెంట్స్! | Bandla Ganesh comments on Telangana Cm K. Chandrashekar Rao

వెరైటీకి మారుపేరు.. బండ్ల గణేష్ కమెడియన్ బండ్ల గణేష్ వెరైటీకి మారుపేరు అని చెప్పుకోవచ్చు. అది సినిమా అయినా, రాజకీయంగా, వ్యాపారమైనా ఈయన మాట్లాడే తీరు అందరికీ భిన్నంగా ఉంటుంది. సందర్భం ఏదైనా.. విషయాన్ని ముక్కుసూటిగా చెబుతూ కబ్బుపుబ్బా నవ్వించడం బండ్ల … Read More

తార‌క్ వాయిస్ అద‌ర‌హో అంటున్న నెటిజ‌న్లు!

  ‘రౌద్రం ర‌ణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్‌) మూవీలో రామ్‌చ‌ర‌ణ్ పోషిస్తోన్న అల్లూరి సీతారామ‌రాజు క్యారెక్ట‌ర్ టీజ‌ర్ మ‌న‌ముందుకు వ‌చ్చి అల‌రించింది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లోనూ ఈ ‘భీమ్ ఫ‌ర్ రామ‌రాజు’ వీడియో విడుద‌లై అన్ని భాష‌ల … Read More

స్పెష‌ల్ సాంగ్ అని వెళితే చుక్క‌లు చూపించిందా?

ఒక‌ప్పుడు పాత్ర‌లు చేయ‌డానికి మాత్ర‌మే ఆస‌క్తి చూపించే స్టార్ హీరోయిన్స్ ఈ మ‌ధ్య స్పెష‌ల్ సాంగ్స్‌లోనూ న‌టిస్తున్నారు. ఈ సాంగ్స్‌లో న‌టించినందుకు వారికి భారీ మొత్త‌మే ముడుతుంది. ఇప్పుడు వీరి బాట‌లో అడుగు పెట్ట‌డానికి సిద్ధ‌మైంద‌ట నిధి అగ‌ర్వాల్‌. ఈ ఇస్టార్ట్ … Read More

RRR రికార్డుల వేట మొదలు: చరిత్ర సృష్టించిన తొలి తెలుగు సినిమా.. ఒక్కదెబ్బతో అవన్నీ వెనక్కి.! | RRR Teaser Bheem for Ramaraju Set New Record In Tollywood

రియల్ హీరోల కోసం ఇద్దరు స్టార్లు దిగారు ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR. స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా.. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు కథల ఆధారంగా రూపొందుతోంది. డీవీవీ … Read More

Another superstar in Rajamouli film – తెలుగు News

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో తెర‌కెక్కిస్తోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)’. ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం మోష‌న్ పోస్ట‌ర్‌ని ఉగాదికి విడుద‌ల చేశారు. సినిమాపై ఉన్న అంచ‌నాలు మోష‌న్ పోస్ట‌ర్‌తో రెట్టింపు … Read More

సామాజిక దూరంతో కరోనా

సామాజిక దూరంతో కరోనా కట్టడికి మరింత అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు. కొవిడ్-19 వైరస్ ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి కరోనా కట్టడికి సామాజిక దూరం ప్రధానం.. కరోనా వలన కాలక్షేపం చేయాల్సిన అవసరం ఎక్కువమందికి ఏర్పడింది. కొవిడ్-19 వైరస్ వలన ప్రపంచం గడగడలాడుతుంది. … Read More

టాలీవుడ్ ‘పెద్దన్నా’.. నీకు సలాం..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా.. పెద్దన్న ఉంటూ ఎలాంటి సమస్యలు తన దృష్టికి వచ్చినా పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. గతంలో ఇలాంటి పనులన్నీ దివంగత నేత, దర్శకుడు దాసరి నారాయణ చూసేవారు. ఆయన మరణాంతరం ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ … Read More

nithiin birthday : బర్త్‌డే రేపు.. ఫ్రెండ్ అంటావ్ మళ్లీ: కీర్తి సురేష్ గాలి తీసేసిన నితిన్ – nithiin helarious reply to keerthy suresh over birthday wishes

హీరో నితిన్ సినిమాల్లో చాలా క్యూట్‌గా, లవర్ బోయ్‌లా కనిపిస్తారు కానీ.. బయట మాత్రం చాలా అల్లరి. అవతలవాళ్లని ఆటపట్టిస్తూ ఉంటారు. ‘భీష్మ’ సినిమా ప్రమోషన్స్ టైమ్‌లో రష్మిక మందనను ఎలా ఆటపట్టించారో మనం చూశాం. రష్మిక కుక్క బిస్కెట్లు తింటారంటూ … Read More

అందరికీ డప్పు కొట్టడమేనా అంటూ నెటిజన్ కామెంట్.. కూల్‌గా డైరెక్టర్ పంచ్ | Harish Shankar Gets Negative Comments On Social Media

కరోనా క్రైసిస్ ఛారిటీ.. లాక్ డౌన్ వల్ల నష్టపోతోన్న సినీ కార్మికులను ఆదుకునేందుకు చిరంజీవి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి, ముందుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. చిరు పిలుపు మేరకు సినీ … Read More

సినీ వ‌ర్క‌ర్స్‌కు నాగార్జున రూ. కోటి విరాళం

  గురు, శుక్ర‌వారాలు అనేక‌మంది సినీ సెల‌బ్రిటీలు క‌రోనా వ్యాధి నిరోధం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రి స‌హాయ నిధుల‌కూ, ఒక‌రిద్ద‌రు ప్ర‌ధాని స‌హాయ నిధికీ విరాళాలు ప్ర‌క‌టించినా రెండు ఫ్యామిలీలు.. అక్కినేని, ద‌గ్గుబాటి ఫ్యామిలీలు.. స్పందించ‌లేద‌ని విమ‌ర్శ‌లు చెల‌రేగాయి. … Read More

కరోనా క్రైసిస్‌ ఛారిటీ… కదిలొచ్చిన యువతరం

కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా చిరంజీవి అధ్యక్షతన ప్రారంభమైన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తాయి. ఛారిటీ ఛైర్మన్‌గా చిరంజీవి, సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు ‘సీసీసీ-మనకోసం’ సంస్థకు ఆదివారం యువ హీరోలు … Read More

News about detective 2 creative differences తప్పు విశాల్ వైపే ఉందా..?

ByShiva Sun 29th Mar 2020 06:20 PM News about detective 2 creative differences తప్పు విశాల్ వైపే ఉందా..? డిటెక్టివ్ 2 కథతో దర్శకుడు మిస్కిన్.. విశాల్ దగ్గరకి వచిన్నప్పుడే… ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవుతుంది. … Read More

Kamal Haasan reacts on rumour – తెలుగు News

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. అమెరికా, చైనా, ఇటలీ లాంటి పెద్ద దేశాల్లో గంట గంటకూ పెద్ద ఎత్తునే మరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు ఇండియాలోనూ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఇండియన్స్ భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు.. వాటికి … Read More

దర్శకుడు సుకుమార్‌కు తీరని విషాదం.. తీవ్ర దిగ్బ్రాంతిలో.. | Director Sukumar manager VEVKDS Prasad died with Heart Attack

శనివారం అస్వస్థతకు లోనై టాలీవుడ్ నిర్మాత వీఇవీకేడీఎస్ ప్రసాద్‌ శనివారం అస్వస్థతకు లోనయ్యారు. మధ్యాహ్నం ఆయనకు తీవ్రమైన గుండె పోటు వచ్చింది. హాస్పిటల్‌కు తరలించే క్రమంలోనే ఆయన మరణించారు. ఆయన మరణ వార్త తెలియగానే దిగ్బ్రాంతికి లోనయ్యాం అని సన్నిహితులు తెలిపారు. … Read More

Sharwanand : ‘మహానుభావుడు’గా మారండి: శర్వానంద్ ‘ఓసీడీ’ టిప్స్ – be a mahaanubhaavudu for our people, says sharwanand

శర్వానంద్ హీరోగా మూడేళ్ల క్రితం ‘మహానుభావుడు’ అనే సినిమా వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ ఓసీడీతో బాధపడే వ్యక్తిగా నటించారు. ఓసీడీ ఫుల్ ఫాం ‘అబ్సెషన్‌ కంపల్షన్‌ డిసీజ్’. ఓసీడీ ఉన్నవాళ్లు కడిగిన చేతులే కడుగుతుంటారు.. వేసిన … Read More

అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు: భానుశ్రీ

బిగ్ బాస్ సీజన్ 2‌తో అందరికీ సుపరిచితమైన భానుశ్రీ ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ షోకి యాంకర్‌గా మారారు. తన గొంతు వింటే చాలు ఆమె భానుశ్రీ అని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా చేసుకున్న భానుశ్రీ, యాంకర్‌గా బుల్లితెరపై దూసుకుపోతున్నారు. … Read More