Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ.

Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన సినిమా. యవ్వనవతి అంగాంగ ప్రదర్శలు ఏకాంతంగా చూడడానికి బాగుండవచ్చును. కానీ బంధువర్గంతో అందులోనూ పిల్లలతో కలిసి చూడాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు మాత్రం కుటుంబసమేంతంగా చూడదగిన సినిమాలుగా ఉంటాయి. అలాంటి కోవలోకే Shubha lagnam family entertainer శుభ లగ్నం సకుంటంబంగా చూడదగిన మూవీ. మధు(జగపతిబాబు) సివిల్ ఇంజనీరుగా ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేస్తుంటాడు. మధు, రాధ ఇద్దరూ భార్యభర్తలు. కానీ…

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే

EverydayIsAFestival ప్రతిరోజూ పండగే. కాలాన్ని కేవలం క్యాష్ కోసమే ఖర్చు పెట్టే ఒక జనరేషన్ పై అంతకుముందు ఉన్న జనరేషన్, ఆతర్వాతి జనరేషన్ ఎలా స్పందించారో అదే ప్రతిరోజూ పండగే మూవీ. ఎమోషన్స్ బిజినెస్ చేసి క్యాష్ చేసుకునే ఒక తరం అక్కడక్కడా సమాజంలో కనబడితే, అటువంటి తరంలోని వారికి జన్మనిచ్చిన ఒక తండ్రి మరణానాకి దగ్గరగా ఉంటాడు. అతనిని చూడడానికి ఫారిన్ రావడానికి ఖర్చు అధికంగా ఉంటుంది. తీరా చనిపోతాడు అని వచ్చాక, ఆ తండ్రి…

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా…

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా… ఉంటుంది. కరోనా వైరస్ కానప్పటికీ అలాంటి వైరస్ తో చైనా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భారతీయులు ఎలా ఎదుర్కొన్నారో… ఈ 7th సెన్స్ తెలుగు మూవీ తమిళ మాతృక అయితే తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మూవీలలో మంచి హిట్ మూవీ 7th సెన్స్ తెలుగుమూవీ. ఈ మూవీకి దర్శకుడు మురుగుదాస్, నటీనటులు సూర్య, శృతి హాసన్, జానీ ట్రి గుయేన్, అభినయ, గిన్నిస్ పక్రు,…

నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

కరోనా కోరలు చాచుకుని బయట బసచేస్తే, ఇంట్లోనే ఉండేవారికి బంధువర్గం బలంగా ఉంటే ఫరవాలేదు కానీ ఒక్కరై ఉన్నప్పుడు మాత్రం కాలక్షేపం కాదు. క‌రోనా వైరస్ వ్యాప్తి వలన సెలబ్రిటీలతో సహా అంద‌రూ ఇంట్లోనే గ‌డుపుతున్నారు. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సెలబ్రీటిలు చేసే పనులు మాత్రం మీడియాలో వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు చిరుత హీరోయిన్ నేహాశర్మ కూడా క్వారెంటైన్‌లో విసుగుచెంది, టీ-ష‌ర్ట్ చాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. అది ఎలాగో…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఎవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ కు తగ్గ కధను ఎంచుకున్నాడు. మిలటరీ దేశానికి కాపుకాస్తుంటే, ఆకాపుకు తన భర్తని, తనకొడుకులన పంపించి ఓ భారతనారి… భర్త చనిపోయినా పెద్దకొడుకు మిలటరిలోకి వెళ్తాడు. అతను చనిపోయినా అతని తమ్ముడు మిలటరీలోనే ఉంటాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉంటే, అతని ఇంట్లో శుభకార్యం ఉంటే, ఇది తెలిసిన మిలటరీ అధికారులు ఆమెను ఎలా సత్కరించారో అదే సరిలేరు నీకెవ్వరూ…

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది

అల వైకుంఠపురం అలా అలా మనసును మురిపిస్తుంది. మూవీ చూస్తే మనసు మైమరిచిపోవాలి. అటువంటి మూవీకి మరలా మరలా వీక్షకులు వస్తూ ఉంటారు. అల వైకుంటపురం మూవీ అలాంటి కోవలోకి వచ్చేది. సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అల అంతకన్నా అన్నట్టుగా జరిగింది. మాటల మాంత్రికుడి మాటలు, అల్లు అర్జున్ స్టైలిష్ యాక్టింగ్ పూజా హెగ్డె అందం, చందం చక్కగా అందరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మురళీశర్మ పాత్ర పూర్తిగా అల్లు అర్జున్ పాత్రను ఎప్పటికప్పుడు హైలెట్ చేస్తుంది.…

మంచు ఫ్యామిలీ కరోనా బాధితులకు సాయం

కరోనా భారిన పడుతున్న బాధితులకు మూవీ నటులు సహాయసహకారాల విరాళాలు అందిస్తున్నారు. క‌రోనా వైరస్‌ గురించి దాని కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడుతుంది. అందులో భాగంగా పేద కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సినిమా రంగంలోని పెద్దలే స్వయంగా సినీప‌రిశ్ర‌మ‌కి చెందిన పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కొంద‌రు విరాళాలు అందిస్తుంటే, మ‌రికొంద‌రు ప్రముఖులు స్వయంగా పేదవారికి సాయం అందిస్తున్నారు.…

పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్

పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్, టైటిల్ చిత్రంగానే ఉంది. మూవీకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ స్టైల్ ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 విజయవంతం అయ్యాయి. మరలా ఈ హిట్ ఫెయిర్ పుష్పతో 2020లో ముందుకు రానున్నారు. అల వైకుంఠపురం మూవీతో మెగా హిట్ కొట్టిన అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సునిశిత దర్శకుడు సుకుమార్‌ ఓ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ తెలుగుమూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.…