ధర్మపత్ని

పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని తెలుగుసినిమా అక్కినేని నాగేశ్వరావు గారికి తొలి సినిమా. ధర్మపత్ని తెలుగుమూవీలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి రామకృష్ణ, హేమలత తదితరులు నటించారు.

శ్రీసీతారామజననం

ఘంటశాల బలరామయ్య దర్శకత్వం వహించారు. శ్రీసీతారామజననం తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, త్రిపురసుందరి, వేమూరి గంగయ్య, రుష్యేంద్రమని తదితరులు నటించారు.

ముగ్గురు మరాటీలు

ఘంటశాల బలరామయ్య దర్శకత్వం వహించారు. ముగ్గురు మరాటీలు తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సి.హెచ్ నారాయణ, కన్నాంబ, టిజి కమలాదేవి తదితరులు నటించారు.

మాయాలోకం

ఈ తెలుగు సినిమాకు గుడ్లవల్లి రామబ్రహ్మం దర్శకత్వం వహించారు, ఈ తెలుగు సినిమాలో అక్కినేని నాగేశ్వరావు, ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు.

పల్నాటియుద్ధం

పల్నాటియుద్ధం తెలుగు మూవీకి గుడ్లవల్లి రామబ్రహ్మం, ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, గోవిందరాజుల సుబ్బారావు తదితరులు నటించారు.

రత్నమాల

రత్నమాల తెలుగు మూవీకి పిఎస్ రామకృష్ణ రావు దర్శకత్వం వహించారు, రత్నమాల తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

బాలరాజు

బాలరాజు తెలుగుమూవీకి ఘంటశాల రామబ్రహ్మం దర్శకత్వం వహించారు. బాలరాజు తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, ఎస్ వరలక్ష్మి, అంజలీదేవి తదితరులు నటించారు.

కీలుగుఱ్ఱం

కీలుగుఱ్ఱం తెలుగుమూవీకి రాజా సాహెబ్ మిర్జాపూర్ వహించారు దర్శకత్వం. కీలుగుఱ్ఱం తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి, రేలంగి ఇతర నటులు తదితరులు నటించారు.

రక్షరేఖ

రక్షరేఖ తెలుగుమూవీకి ఆర్ పద్మనాభన్ వహించారు దర్శకత్వం. కీలుగుఱ్ఱం తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి రామకృష్ణ, అంజలీదేవి తదితరులు నటించారు.

లైలా-మజ్ను

లైలా-మజ్ను తెలుగుమూవీకి పిఎస్ రామకృష్ణ రావు వహించారు దర్శకత్వం. లైలా-మజ్ను తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి రామకృష్ణ, ఇంకా నటులు తదితరులు నటించారు.

శ్రీలక్ష్మమ్మ కధ

ఘంటశాల బలరామయ్య శ్రీలక్ష్మమ్మ కధ తెలుగుమూవీకి దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మమ్మ కధ తెలుగుమూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి ఇంకా ఇతర నటులు తదితరులు నటించారు.

పల్లెటూరి పిల్ల

పల్లెటూరి పిల్ల తెలుగు మూవీకి బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, అంజలీదేవి, ఎస్వీ.రంగారావు తదితరులు నటించారు.

పరమానందయ్య శిష్యులు

పరమానందయ్య శిష్యులు తెలుగు మూవీకి కస్తూరి శివరావు దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మిరాజ్యం, సిఎస్ రావు తదితరులు నటించారు.

స్వప్నసుందరి

ఘంటశాల బలరామయ్య స్వప్నసుందరి తెలుగుమూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి ఇంకా తదితరులు నటించారు .

సంసారం

సంసారం తెలుగు చలన మూవీకి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, సంసారం తెలుగు ఓల్డ్ మూవీలో ఎన్టీఆర్, ఏన్నార్, లక్ష్మిరాజ్యం తదితరులు నటించారు.

తిలోత్తమా

రాజాసాహెబ్ మీర్జాపూర్ దర్శకత్వం వహించారు, తిలోత్తమా మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి, ఏవి సుబ్బారావు తదితరులు నటించారు.

సౌదామిని

ఈ తెలుగు మూవీకి కెబి నాగభూషన్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు.

మాయలమారి

ఈ తెలుగు మూవీకి పి శ్రీధర్ దర్శకత్వం వహించారు ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి తదితరులు నటించారు.

మంత్రదండం

ఈ తెలుగు మూవీకి కె ఎస్ రామచంద్రరావు దర్శకత్వం వహించారు ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శ్రీరంజని జూనియర్ తదితరులు నటించారు.

అగ్గిరాముడు

ఈ తెలుగుమూవీకి ఎస్.ఎం.శ్రీరాములునాయుడు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

స్త్రీసాహసం

ఈతెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి తదితరులు నటించారు.

ప్రేమ

ప్రేమ తెలుగు మూవీకి దర్శకత్వం వహించారు, ప్రేమ తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

పరదేశి

ఈ తెలుగుమూవీకి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈతెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, శివాజీ గణేషన్ తదితరులు నటించారు.

బ్రతుకు తెరువు

ఈతెలుగుమూవీకి పి ఎస్ రామకృష్ణ దర్శకత్వం వహించారు, బ్రతుకు తెరువు తెలుగు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి తదితరులు నటించారు.

కన్నతల్లి

ఈ తెలుగుమూవీకి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జి వరలక్ష్మి తదితరులు నటించారు.

వయ్యారిభామ

ఈ తెలుగుమూవీకి పి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, ఎస్ వరలక్ష్మి, సులోచనారాణి తదితరులు నటించారు.

దేవదాసు

ఈతెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, లలిత తదితరులు నటించారు.

నిరుపేదలు

ఈ తెలుగుమూవీకి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జమున తదితరులు నటించారు.

చక్రపాణి

ఈ తెలుగుమూవీకి పి ఎస్ రామకృష్ణ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

పరివర్తన

ఈతెలుగుమూవీకి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు.

విప్రనారాయణ

ఈ తెలుగుమూవీకి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

అన్నదాత

ఈ తెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

మిస్సమ్మ

ఈతెలుగుమూవీకి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీరామారావు, సావిత్రి, జమున తదితరులు నటించారు.

అర్ధాంగి

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

రోజులుమారాయి

ఈ తెలుగుమూవీకి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , షావుకారు తదితరులు నటించారు.

అనార్కలి

ఈతెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

సంతానం

ఈ తెలుగుమూవీకి టి. ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎన్నార్, అంజలీదేవి, సావిత్రి, తదితరులు నటించారు.

వదిన

ఈ తెలుగుమూవీకి ఎం.వి. రమణ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

దొంగరాముడు

ఈతెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, జమున, జగ్గయ్య తదితరులు నటించారు.

తెనాలి రామకృష్ణ

ఈ తెలుగుమూవీకి బిఎస్ రంగా దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎన్టీ రామారావు, భానుమతి, జమున తదితరులు నటించారు.

భలే రాముడు

ఈ తెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

ఇలవేల్పు

ఈతెలుగుమూవీకి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

చరణదాసి

ఈ తెలుగుమూవీకి టి ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, అంజలీదేవి తదితరులు నటించారు.

తోడి కోడళ్ళు

ఈ తెలుగుమూవీకి డి మధు సూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి తదితరులు నటించారు.

సతీసావిత్రి

ఈతెలుగుమూవీకి కెబి నాగభూషణం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎస్ వరలక్ష్మి, ఎస్వీ రంగారావు తదితరులు నటించారు.

మాయాబజార్

ఈతెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎన్టీ రామారావు, ఎస్వీఆర్, సావిత్రి తదితరులు నటించారు.

సువర్ణసుందరి

ఈ తెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

దొంగల్లో దొర

ఈతెలుగుమూవీకి పి చాణక్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

భూకైలాస్

ఈ తెలుగుమూవీకి కె శంకర్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అక్కినేని నాగేశ్వరరావు, జమున తదితరులు నటించారు.

చెంచులక్ష్మి

ఈ తెలుగుమూవీకి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

శ్రీకృష్ణమాయ

ఈతెలుగుమూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

ఆడపెత్తనం

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, మంచిమనసుకు మంచిరోజులు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి తదితరులు నటించారు.

పెళ్లినాటి ప్రమాణాలు

ఈ తెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, పెళ్లినాటి ప్రమాణాలు మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జమున తదితరులు నటించారు.

మాంగల్యబలం

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

పెళ్లిసందడి

ఈ తెలుగుమూవీకి డి యోగానంద్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి, బి సరోజదేవి తదితరులు నటించారు.

జయభేరి

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు ఈ, మూవీలో అక్కినేని నాగేశ్వరావు, అంజలీదేవి తదితరులు నటించారు.

ఇల్లరికం

ఈతెలుగుమూవీకి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఇల్లరికం మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

నమ్మినబంటు

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సబ్బారావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

శాంతి నివాసం

ఈ తెలుగుమూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , రాజసులోచన, కాంతరావు తదితరులు నటించారు.

మహాకవి కాళిదాసు

ఈతెలుగుమూవీకి కమాలకర కామేశ్వర రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీరంజని తదితరులు నటించారు.

పెళ్లి కానుక

ఈ తెలుగుమూవీకి సివి శ్రీధర్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి, బి సరోజదేవి తదితరులు నటించారు.

అభిమానం

ఈ తెలుగుమూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి, సావత్రి తదితరులు నటించారు.

రుణానుబంధం

ఈతెలుగుమూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

మాబాబు

ఈ తెలుగుమూవీకి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

వెలుగు నీడలు

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

భార్యబిడ్డలు

ఈతెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

భక్త జయదేవ

ఈ తెలుగుమూవీకి పివి రామారావు దర్శకత్వం వహించగా, దీపావళి మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

బాటసారి

ఈ తెలుగుమూవీకి రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

వాగ్దానం

ఈతెలుగుమూవీకి ఆచార్య ఆత్రేయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణ కుమారి తదితరులు నటించారు.

శభాష్ రాజా

ఈ తెలుగుమూవీకి పిఎస్ రామాకృష్ణారావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కాంతరావు, దేవిక తదితరులు నటించారు.

ఇద్దరు మిత్రులు

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించి నటించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, రాజసులోచన, సరోజ తదితరులు నటించారు.

ఆరాధన

ఈతెలుగుమూవీకి వి మధుసూధనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి తదితరులు నటించారు.

మంచి మనుషులు

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

గుండమ్మకధ

ఈ మూవీకి కమాలకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, జమున తదితరులు నటించారు.

కలిమిలేములు

ఈతెలుగుమూవీకి గుత్తా రామినీడు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

కులగోత్రాలు

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

సిరిసంపదలు

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

శ్రీకృష్ణార్జునయుద్ధం

ఈతెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావు, సరోజదేవి తదితరులు నటించారు.

చదువుకున్న అమ్మాయిలు

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

పునర్జన్మ

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కృష్ణకుమారి తదితరులు నటించారు.

పూజాఫలం

ఈతెలుగుమూవీకి బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, జమున తదితరులు నటించారు.

భక్తరామదాసు

ఈ తెలుగుమూవీకి చిత్తూరి వి నాగయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో నాగయ్య, ఎన్నార్, ఎన్టీఆర్, గుమ్మడి, అంజలీదేవి తదితరులు నటించారు.

ఆత్మబలం

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , బి సరోజదేవి, జగ్గయ్య తదితరులు నటించారు.

మూగమనసులు

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, జమున తదితరులు నటించారు.

మరళీకృష్ణ

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

అమరశిల్పి జక్కన

ఈ తెలుగుమూవీకి బిఎస్ రంగా దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, బి సరోజదేవి తదితరులు నటించారు.

డాక్టర్ చక్రవర్తి

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, జగ్గయ్య తదితరులు నటించారు.

ఆత్మ బంధువు

ఈ తెలుగుమూవీకి పి.ఎస్.రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఆత్మబంధువు మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

శ్రీకృష్ణార్జునయుద్ధం

ఈ తెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అక్కినేని నాగేశ్వరావు, బి సరోజదేవి తదితరులు నటించారు.

సుమంగళి

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

అంతస్తులు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

ప్రేమించిచూడు

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జగ్గయ్య, కాంచన, రాజశ్రీ తదితరులు నటించారు.

మనుషులు మమతలు

ఈతెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, జయలలిత తదితరులు నటించారు.

జమిందారు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కృష్ణకుమారి తదితరులు నటించారు.

ఆత్మ గౌరవం

ఈ తెలుగుమూవీకి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కాంచన, రాజశ్రీ తదితరులు నటించారు.

నవరాత్రి

ఈతెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

మనసే మందిరం

ఈ తెలుగుమూవీకి సివి శ్రీధర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి తదితరులు నటించారు.

ఆస్తిపరులు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

గృహలక్ష్మి

ఈతెలుగుమూవీకి పిఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు.

ప్రాణమిత్రులు

ఈ తెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జగ్గయ్య, సావిత్రి తదితరులు నటించారు.

సతీసుమతి

ఈ మూవీకి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో కాంతరావు, అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరావు తదితరులు నటించారు.

వసంతసేన

ఈతెలుగుమూవీకి బిఎస్ రంగా దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

రహస్యం

వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎస్వీ రంగారావు, కృష్ణకుమారి, కాంతారావు తదితరులు నటించారు.

పూలరంగడు

ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శోభన్ బాబు, జమున, విజయనిర్మల తదితరులు నటించారు.

బ్రహ్మచారి

ఈతెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

మంచికుటుంబం

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , షావుకారు జానకి, కాంచన తదితరులు నటించారు.

గోవుల గోపన్న

ఈ తెలుగుమూవీకి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భారతి, రాజశ్రీ తదితరులు నటించారు.

సుడిగుండాలు

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , గుమ్మడి తదితరులు నటించారు.

బంగారుగాజులు

ఈ తెలుగుమూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, భారతి, విజయనిర్మల తదితరులు నటించారు.

అదృష్టవంతులు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

మూగనోము

ఈతెలుగుమూవీకి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జమున తదితరులు నటించారు.

బంధిపోటు దొంగలు

ఈ తెలుగుమూవీకి కె.ఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

ఆదర్శకుటుంబం

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, మంచిమనిషి మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

ఆత్మీయులు

ఈతెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, వారసత్వం మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణీశ్రీ తదితరులు నటించారు.

భలేరంగడు

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, బొబ్బిలియుద్ధం మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణీశ్రీ తదితరులు నటించారు.

బుద్దిమంతుడు

ఈ మూవీకి బాపు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శోభన్ బాబు, కృష్ణంరాజు, విజయనిర్మల తదితరులు నటించారు.

సిపాయి చిన్నయ్య

ఈతెలుగుమూవీకి జివిఆర్ శేషగిరిరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కెఆర్ విజయ, భారతి తదితరులు నటించారు.

అక్కాచెల్లెలు

ఈ మూవీకి అక్కనేని సంజీవి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, షావుకారు జానకి, కృష్ణ, విజయనిర్మల తదితరులు నటించారు.

జైజవాన్

ఈ తెలుగుమూవీకి డియోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , భారతి, కృష్ణంరాజు తదితరులు నటించారు.

మరోప్రపంచం

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సావిత్రి, జమున తదితరులు నటించారు.

ధర్మదాత

ఈ తెలుగుమూవీకి ఏ సంజీవి దర్శకత్వం వహించారు, తోడునీడా మూవీలో అక్కినేని నాగేశ్వరావు ,కాంచన తదితరులు నటించారు.

ఇద్దరు అమ్మాయిలు

ఈ తెలుగుమూవీకి ఎస్ ఆర్ పుత్తన్న కంగల్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శోభన్ బాబు, వాణీశ్రీ తదితరులు నటించారు.

దసరాబుల్లోడు

ఈతెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణీశ్రీ, చంద్రకళ తదితరులు నటించారు.

మనసు మాంగల్యం

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జమున, తదితరులు నటించారు.

పవిత్రబంధం

వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కృష్ణంరాజు, కాంచన, వాణీశ్రీ తదితరులు నటించారు.

రంగేళిరాజా

ఈతెలుగుమూవీకి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కాంచన తదితరులు నటించారు.

సుపుత్రుడు

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , లక్ష్మి తదితరులు నటించారు.

శ్రీకృష్ణాపాండవీయం

ఈ తెలుగుమూవీకి అక్కినేని నాగేశ్వరావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు.

అమాయకురాలు

ఈతెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కాంచన, శారద తదితరులు నటించారు.

ఈ తెలుగుమూవీకి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, శకుంతల మూవీలో అక్కినేని నాగేశ్వరావు , బి సరోజదేవి తదితరులు నటించారు.

శ్రీమంతుడు

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కధ

ఈతెలుగుమూవీకి ఎకె శేఖర్ దర్శకత్వం వహించారు, శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కధ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

ప్రేమనగర్

ఈ తెలుగుమూవీకి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణీశ్రీ తదితరులు నటించారు.

భార్యాబిడ్డలు

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

సంగీతలక్ష్మి

ఈతెలుగుమూవీకి గిడుటూరి సూర్యం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , ఎస్వీరంగారావు జమున తదితరులు నటించారు.

రైతుకుటుంబం

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కాంచన తదితరులు నటించారు.

బీదలపాట్లు

ఈ తెలుగుమూవీకి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణకుమారి తదితరులు నటించారు.

మంచిరోజులువచ్చాయి

ఈతెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కృష్ణంరాజు, కాంచన తదితరులు నటించారు.

దత్తపుత్రుడు

ఈ తెలుగుమూవీకి టి లెనిన్ బాబు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణీశ్రీ తదితరులు నటించారు.

విచిత్రబంధం

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ తదితరులు నటించారు.

కొడుకు కోడలు

ఈతెలుగుమూవీకి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ తదితరులు నటించారు.

బంగారుబాబు

ఈ తెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ తదితరులు నటించారు.

కన్నకొడుకు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణంరాజు, లక్ష్మి తదితరులు నటించారు.

భక్త తుకారం

ఈతెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి తదితరులు నటించారు.

పల్లెటూరి బావ

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , లక్ష్మి తదితరులు నటించారు.

అందాలరాముడు

ఈ తెలుగుమూవీకి బాపు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , లత తదితరులు నటించారు.

మరపురానిమనిషి

ఈతెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , మంజుల తదితరులు నటించారు.

మంచివాడు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ, కాంచన తదితరులు నటించారు.

ప్రేమపెళ్ళిళ్లు

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత, శారద తదితరులు నటించారు.

బంగారుకలలు

ఈతెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వహీదా రహమాన్, లక్ష్మి తదితరులు నటించారు.

దొరబాబు

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , మంజుల తదితరులు నటించారు.

మహాకవి క్షేత్రయ్య

ఈ తెలుగుమూవీకి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , అంజలీదేవి, మంజుల తదితరులు నటించారు.

సెక్రటరీ

ఈతెలుగుమూవీకి కె ఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ తదితరులు నటించారు.

మహాత్ముడు

ఈ తెలుగుమూవీకి ఎంఎస్ గోపినాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శారద తదితరులు నటించారు.

చక్రదారి

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ తదితరులు నటించారు.

ఆలుమగలు

ఈతెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ తదితరులు నటించారు.

భాగ్యచక్రము

ఈ తెలుగుమూవీకి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, భాగ్యచక్రము మూవీలో అక్కినేని నాగేశ్వరావు , బి సరోజదేవి తదితరులు నటించారు.

బంగారుబొమ్మలు

ఈ తెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , మంజుల తదితరులు నటించారు.

రాజారమేష్

ఈతెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ తదితరులు నటించారు.

చాణక్య చంద్రగుప్త

ఈ తెలుగుమూవీకి ఎన్టీ రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీఆర్, ఎన్నాఆర్, శివాజీ గణేషన్, జయప్రద తదితరులు నటించారు.

ఆత్మీయుడు

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయచిత్ర తదితరులు నటించారు.

చిలిపి కృష్ణుడు

ఈతెలుగుమూవీకి బోయిన సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు ,వాణిశ్రీ తదితరులు నటించారు.

దేవదాసు మళ్లీపుట్టాడు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సావిత్రి, వాణిశ్రీ తదితరులు నటించారు.

విచిత్రజీవితం

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

రామకృష్ణులు

ఈతెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, జయప్రద తదితరులు నటించారు.

శ్రీరామరక్ష

ఈ తెలుగుమూవీకి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, వాణిశ్రీ తదితరులు నటించారు.

రావణుడే రాముడైతే

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు ,లత, జయచిత్ర తదితరులు నటించారు.

హేమాహేమీలు

ఈతెలుగుమూవీకి విజయనిర్మల దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణ, విజయనిర్మల, జరీనా తదితరులు నటించారు.

ముద్దులకొడుకు

ఈ తెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి, జయసుధ తదితరులు నటించారు.

అందమైన అమ్మాయి

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, మాతృదేవత మూవీలో అక్కినేని నాగేశ్వరావు , వాణిశ్రీ తదితరులు నటించారు.

ఏడంతస్తులమేడ

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సుజాత, జయసుధ తదితరులు నటించారు.

నాయకుడు వినాయకుడు

ఈ తెలుగుమూవీకి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయలలిత తదితరులు నటించారు.

బుచ్చిబాబు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జయప్రద తదితరులు నటించారు.

పిల్ల జమిందార్

ఈతెలుగుమూవీకి సింగితం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

శ్రీవారి ముచ్చట్లు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, జయప్రద తదితరులు నటించారు.

ప్రేమాభిషేకం

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి, జయసుధ తదితరులు నటించారు.

గురుశిష్యులు

ఈతెలుగుమూవీకి కె బాపయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణ, శ్రీదేవి, సుజాత తదితరులు నటించారు.

సత్యం శివం

ఈ తెలుగుమూవీకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీఆర్, ఎన్నార్ శ్రీదేవి, రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు.

ప్రేమకానుక

ఈ తెలుగుమూవీకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి తదితరులు నటించారు.

ప్రేమమందిరం

ఈతెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జయప్రద తదితరులు నటించారు.

రాగ దీపం

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

బంగారుకానుక

ఈ తెలుగుమూవీకి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి, సుజాత తదితరులు నటించారు.

గోపాలకృష్ణుడు

ఈతెలుగుమూవీకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, రాధ తదితరులు నటించారు.

మేఘసందేశం

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జయప్రద, జయసుధ తదితరులు నటించారు.

యువరాజు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, జీవిత చక్రం మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, సుజాత తదితరులు నటించారు.

మద్దులమొగుడు

ఈతెలుగుమూవీకి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి తదితరులు నటించారు.

ఊరంతా సంక్రాంతి

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణ, శ్రీదేవి, జయసుధ తదితరులు నటించారు.

రాముడు కాదు కృష్ణుడు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ, రాధిక తదితరులు నటించారు.

బహురూరపు బాటసారి

ఈతెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సుజాత తదితరులు నటించారు.

అమరజీవి

ఈ తెలుగుమూవీకి జంధ్యాల దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయప్రద తదితరులు నటించారు.

శ్రీరంగనీతులు

ఈ తెలుగుమూవీకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీదేవి తదితరులు నటించారు.

కోటీశ్వరుడు

ఈతెలుగుమూవీకి కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , సుజాత తదితరులు నటించారు.

తాండవ కృష్ణుడు

ఈ తెలుగుమూవీకి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయప్రద తదితరులు నటించారు.

అనుబంధం

ఈ తెలుగుమూవీకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , రాధిక, సుజాత తదితరులు నటించారు.

డబ్బుకులోకందాసోహం

ఈతెలుగుమూవీకి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జమున తదితరులు నటించారు.

ఆదర్శవంతుడు

ఈ తెలుగుమూవీకి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , రాధ తదితరులు నటించారు.

వసంతగీతం

ఈ తెలుగుమూవీకి సింగితం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , రాధ తదితరులు నటించారు.

ఎస్పీ భయంకర్

ఈతెలుగుమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , కృష్ణంరాజు, శ్రీదేవి విజయశాంతి తదితరులు నటించారు.

జస్టీస్ చక్రవర్తి

ఈ మూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జయసుధ, సుమలత, సుహాసిని తదితరులు నటించారు.

సంగీత సామ్రాట్

ఈ తెలుగుమూవీకి సింగితం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయప్రద తదితరులు నటించారు.

భార్యభర్తల బంధం

ఈమూవీకి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జయసుధ, బాలకృష్ణ, రజని తదితరులు నటించారు.

దాంపత్యం

ఈ తెలుగుమూవీకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

ఇల్లాలే దేవత

ఈ తెలుగుమూవీకి తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , రాధిక, బానుప్రియ తదితరులు నటించారు.

ఆది దంపతులు

ఈతెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

బ్రహ్మరుద్రులు

ఈ తెలుగుమూవీకి కె మురళీ మోహన్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వెంకటేష్, లక్ష్మి, రజని తదితరులు నటించారు.

గురుబ్రహ్మ

మూవీలో అక్కినేని నాగేశ్వరావు తదితరులు నటించారు.

కలెక్టర్ గారి అబ్బాయి

ఈతెలుగుమూవీకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, శారద, రజని తదితరులు నటించారు.

అగ్ని పుత్రుడు

ఈ తెలుగుమూవీకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, శారద, రజని తదితరులు నటించారు.

ఆత్మబంధువు

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

రావుగారిల్లు

ఈతెలుగుమూవీకి ధరణిరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, జయసుధ, రేవతి తదితరులు నటించారు.

రాజకీయ చదరంగం

ఈ తెలుగుమూవీకి పి చంద్రశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, కృష్ణ, సుజాత తదితరులు నటించారు.

భలే దంపతులు

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, రాజేంద్రప్రసాద్, జయసుధ, వాణీవిశ్వనాద్ తదితరులు నటించారు.

సూత్రధారులు

కె విశ్వనాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, మురళీమోహన్, భానుచందర్, సుజాత, రమ్యకృష్ణ తదితరులు నటించారు.

రావుగారింట్లో రౌడి

ఈ తెలుగుమూవీకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ, సుమన్, రజని తదితరులు నటించారు.

ఇద్దరూ ఇద్దరే

ఈ తెలుగుమూవీకి ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, రమ్యకృష్ణ తదితరులు నటించారు.

దాగుడుమూతల దాంపత్యం

రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శారద, రాజేంద్రప్రసాద్, వాణీవిశ్వనాద్, రమ్యకృష్ణ తదితరులు నటించారు.

సీతారామయ్యగారి మనవరాలు

ఈ తెలుగుమూవీకి క్రాంతికుమార్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, రోహిణి హట్టంగడి మీనా తదితరులు నటించారు.

ప్రాణదాత

ఈ తెలుగుమూవీకి ఏ మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, లక్ష్మి, హరీష్ తదితరులు నటించారు.

రగులుతున్న భారతం

అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జగపతిబాబు, దాసరి నారాయణరావు, దివ్యవాణి తదితరులు నటించారు.

మధవయ్యగారి మనవడు

ఈ తెలుగుమూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సుజాత, హరీష్ తదితరులు నటించారు.

కాలేజి బుల్లోడు

ఈ తెలుగుమూవీకి శరత్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, రాధిక, హరీష్ తదితరులు నటించారు.

రాజేశ్వరి కళ్యాణం

ఈ మూవీకి క్రాంతి కుమార్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వాణిశ్రీ, సురేష్, మీనా తదితరులు నటించారు.

రధసారధి

ఈ తెలుగుమూవీకి శరత్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వినోద్ కుమార్, రవీనాటండన్, సుహాసిని తదితరులు నటించారు.

మెకానిక్ అల్లుడు

ఈ తెలుగుమూవీకి బి గోపాల్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, చిరంజీవి, విజయశాంతి తదితరులు నటించారు.

బంగారుకుటుంబం

ఈతెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , జయసుధ తదితరులు నటించారు.

గాండీవం

ఈ తెలుగుమూవీకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , బాలకృష్ణ, రోజా తదితరులు నటించారు.

తీర్పు

ఈ తెలుగుమూవీకి ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వం వహించారు, యమగోల మూవీలో అక్కినేని నాగేశ్వరావు, జగపతిబాబు, ఆమని తదితరులు నటించారు.

గాడ్ ఫాదర్

ఈతెలుగుమూవీకి కోడిరామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వినోద్ కుమార్, వాణీవిశ్వనాద్ తదితరులు నటించారు.

మాయాబజార్

ఈ తెలుగుమూవీకి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సుమన్, ఆమని తదితరులు నటించారు.

రాయుడుగారు నాయుడుగారు

దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, రోజా తదితరులు నటించారు.

పండగ

ఈతెలుగుమూవీకి శరత్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు , శ్రీకాంత్, రాశి తదితరులు నటించారు.

శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి

ఈ మూవీకి వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, వెంకట్, చాందిని తదితరులు నటించారు.

డాడీ డాడీ

ఈ మూవీకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, హరీష్, జయసుధ, రాశి తదితరులు నటించారు.

పెళ్లి సంబంధం

ఈతెలుగుమూవీకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సుమంత్, సాక్షి శివానంద్ తదితరులు నటించారు.

సకుటుంబ సపరివార సమేతం

ఈ తెలుగుమూవీకి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, శ్రీకాంత్, సీమ, రవితేజ తదితరులు నటించారు.

చుక్కల్లో చంద్రుడు

ఈ తెలుగుమూవీకి శివకుమార్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, సిద్దార్ద్, సదా తదితరులు నటించారు.

శ్రీరామదాసు

ఈతెలుగుమూవీకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, స్నేహ, సుమన్ తదితరులు నటించారు.

శ్రీరామరాజ్యం

ఈ తెలుగుమూవీకి బాపు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, బాలకృష్ణ, నయనతార తదితరులు నటించారు.

మనం

ఈ తెలుగుమూవీకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున, నాగచైతన్య, శ్రియ, సమంతా తదితరులు నటించారు.

అక్కినేని నాగేశ్వరరావుగారు

తెలుగు మూవీస్ తోబాటు ఇతర భాషా మూవీస్ లలో కూడా నటించారు..