మనదేశం;

ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మనదేశం తెలుగుసినిమా ఎన్.టి. రామారావుకు మొదటి సినిమా. కృష్ణవేణి, నాగయ్య, నారాయణరావు, రేలంగి, బాలసరస్వతి, వంగర, రామనాధశాస్త్రి, కాంచన్, హేమలత, లక్ష్మీకాంతం తదితరులు నటించారు;

షావుకారు;

ఎన్.టి. రామారావు ద్వితీయ సినిమా కూడా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో వచ్చింది. ఎన్.టి.రామారావు, జానకి, ఎస్వీ రంగారావు, శాంతకుమారి, వల్లభజోస్యుల శివరాం, వంగర, కనకం, శ్రీవాత్సవ, మాధవపెద్ది సత్యం, మోపర్రు దాసు తదితరులు నటించారు;

పల్లెటూరి పిల్ల;

ఎన్.టి. రామారావు తృతీయ సినిమా బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో వచ్చింది. ఎన్.టి.రామారావు, అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు, ఎ.వీ.సుబ్బారావు, ఎస్వీ.రంగారావు నల్ల రామమూర్తి, సీతారామ్, లక్ష్మీకాంతం, టీ.వీ.రాజు తదితరులు నటించారు;

మాయారంభ;

ఈ తెలుగు సినిమాకు టి.ఆర్. సుందరన్ తమిళ దర్శకుడు, మాయారంభ తెలుగు సినిమాలో ఎన్టీ రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు; ఈ సినిమా 1950లో వచ్చింది.

సంసారం;

సంసారం తెలుగు చలనచిత్రానికి కూడా ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, సంసారం తెలుగు ఓల్డ్ మూవీలో ఎన్టీఆర్, ఏన్నార్, లక్ష్మిరాజ్యం తదితరులు నటించారు; ఈ సినిమా 1950లో వచ్చింది.

పాతాళభైరవి;

కె.వి. రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాతాళభైరవి తెలుగు సినిమా, ఆనాటి మేటి చిత్రాలలో ఇది కూడా ఒక్కటిగా చెబుతారు. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు తదితరులు నటించారు; ఈ సినిమా 1951 లో విడుదల అయ్యింది.

మల్లీశ్వరి;

మల్లీశ్వరి అలనాటి మేటి చిత్రాలలో ఇది కూడా ఒక్కటిగా చెబుతారు. ఈ తెలుగుమూవీలో ఎన్టీ రామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు; మల్లీశ్వరి తెలుగుసినిమాకు బి.ఎన్. రెడ్డి దర్శకులు, ఈ సినిమా 1951 విడుదల అయ్యింది

పెళ్లి చేసి చూడు;

ఎన్టీ రామారావు, జి. వరలక్ష్మి, సావిత్రి, జోగారావు, ఎస్వీ రంగారావు తదితరులు నటించిన పెళ్ళి చూసి చూడు తెలుగు సినిమాకు ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగు సినిమా 1952 లో విడుదల అయ్యింది.

దాసి;

ఎల్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో సి.వి. రంగనాద దాస్ దర్శకత్వంలో దాసి తెలుగుసినిమా 1952 లో విడుదల అయ్యింది. దాసి తెలుగు మూవీలో ప్రధానంగా ఎన్టీ రామారావు, సి. లక్ష్మిరాజ్యం, ఎస్వీ రంగారావు తదితరులు నటించారు;

పల్లెటూరు;

తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో పల్లెటూరు తెలుగుసినిమా 1952 లో విడుదల అయ్యింది. పల్లెటూరు తెలుగు మూవీలో ప్రధానంగా ఎన్టీ రామారావు, సావిత్రి ఇంకా తదితర ఇతర నటీనటులు ఈ తెలుగుమూవీలో నటించారు.

అమ్మలక్కలు;

ఎల్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో డి. యోగానంద్ దర్శకత్వంలో అమ్మలక్కలు తెలుగుసినిమా 1953 లో విడుదల అయ్యింది. అమ్మలక్కలు తెలుగు మూవీలో ప్రధానంగా ఎన్టీ రామారావు, పద్మిని తదితరులు నటించారు;

పిచ్చి పుల్లయ్య;

పిచ్చి పుల్లయ్య తెలుగుసినిమాలో ప్రధానంగం ఎన్టీ రామారావు, షావుకారు జానకి, కృష్ణ కుమరి తదితరులు నటించారు; ఈ తెలుగుచిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు. పిచ్చిపుల్లయ్య తెలుగుసినిమా 1953లో విడుదల అయ్యింది

చండీరాణి;

చండీరాణి చిత్రానికి భానుమతి రామకృష్ణ దర్శకత్వం వహించి, కధానాయికగా నటించారు, ఈ మూవీలో కధానాయకుడు ఎన్టీరామారావు. చండీరాణి మూవీ తెలుగు,తమిళ, హిందీ భాషలలో 1953లో విడుదలైంది.

చంద్రహారం;

ఎల్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో కమాలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన తెలుగుతమిళ భాషల్లో వచ్చిన మూవీ చంద్రహారం, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి, శ్రీరంజని తదితరులు నటించారు;

వద్దంటే డబ్బు;

YR స్వామి దర్శకత్వం వహించిన తెలుగుతమిళ భాషల్లో వచ్చిన మూవీ చంద్రహారం, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, షావుకారు జానకి, జమున తదితరులు నటించారు;

తోడుదొంగలు ;

డి. యోగానంద్ దర్శకత్వం వహించిగా, ఈ మూవీలో కధానాయకుడు ఎన్టీరామారావు, గుమ్మడి, టి.జి. కమలాదేవి తదితరులు నటించారు;

రేచుక్క;

పి పుల్లయ్య దర్శకత్వం వహించిన మూవీ రేచుక్క, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

రాజుపేద;

బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించిన మూవీ రాజుపేద, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, లక్ష్మిరాజ్యం, ఎస్వీ రంగారావు తదితరులు నటించారు;

సంఘం ;

ఈ చిత్రానికి ఎంవి. రమణ దర్శకత్వం వహించిగా, సంఘం మూవీలో ఎన్టీరామారావు, వైజయంతీమాల, అంజలీదేవి తదితరులు నటించారు;

అగ్గిరాముడు;

ఈ చిత్రానికి ఎస్.ఎం.శ్రీరాములునాయుడు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

పరివర్తన;

ఈచిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి తదితరులు నటించారు;

ఇద్దరు పెళ్లాలు ;

ఈ చిత్రానికి ఎఫ్. నగుర్ దర్శకత్వం వహించిగా, సంఘం మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

మిస్సమ్మ;

ఈ చిత్రానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి తదితరులు నటించారు;

విజయగౌరి;

ఈచిత్రానికి డి.యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, పద్మిని తదితరులు నటించారు;

చెరపుకురా చెడేవు ;

ఈ చిత్రానికి కొవెలమూడి భాస్కరరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, షావుకారు జానకి తదితరులు నటించారు;

జయసింహ;

ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి, వహీదా రెహమాన్ తదితరులు నటించారు;

కన్యాశుల్కము;

ఈచిత్రానికి పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

సంతోషం ;

ఈ చిత్రానికి సి.పి. దీక్షిత్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, జమున తదితరులు నటించారు;

తెనాలి రామకృష్ణ;

ఈ చిత్రానికి బి ఎస్ రంగా దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, చిత్తూరి నాగయ్య, ఎన్నార్, భానుమతి, జమున తదితరులు నటించారు;

చింతామణి;

ఈచిత్రానికి పి.ఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, భానుమతి రామకృష్ణ, జమున తదితరులు నటించారు;

జయంమనదే;

ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, తదితరులు నటించారు;

సొంతఊరు;

ఈ చిత్రానికి ఇఎస్ఎన్ మూర్తి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, షావుకారు జానకి తదితరులు నటించారు;

ఉమాసుందరి;

ఈచిత్రానికి పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీరంజని తదితరులు నటించారు;

చిరంజీవులు;

ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, జమున, తదితరులు నటించారు;

శ్రీగౌరి మహత్యం;

ఈ చిత్రానికి డి. యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీరంజని తదితరులు నటించారు;

పెంకిపెళ్లాం;

ఈచిత్రానికి కమాలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, రాజసులోచన, శ్రీరంజని తదితరులు నటించారు;

చరణదాసి;

ఈ చిత్రానికి టి. ప్రకాశరావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, ఎన్నార్, అంజలీదేవి, సావిత్రి, తదితరులు నటించారు;

భాగ్యరేఖ ;

ఈ చిత్రానికి బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

మాయాబజార్ ;

ఈచిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎన్నార్, ఎస్వీఆర్, సావిత్రి తదితరులు నటించారు;

వీరకంకణం;

ఈ చిత్రానికి జి.ఆర్. రావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి, జమున తదితరులు నటించారు;

సంకల్పం;

ఈ చిత్రానికి సి.వి. రంగనాద్ దాస్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కుసుమ తదితరులు నటించారు;

వినాయకచవితి ;

ఈచిత్రానికి సముద్రాల సీనియర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

భలే అమ్మాయిలు;

ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, గిరిజ తదితరులు నటించారు;

సతీ అనసూయ;

ఈ చిత్రానికి కెబి నాగభూషణం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు(గెస్ట్), అంజలీదేవి, జమున తదితరులు నటించారు;

సారంగధర;

ఈచిత్రానికి వి.ఎస్. రాఘవన్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

కుటుంబ గౌరవం;

ఈ చిత్రానికి బిఎస్ రంగా దర్శకత్వం వహించగా, ఈ కుటుంబ గౌరవం మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

పాండురంగ మహాత్యం;

ఈ చిత్రానికి కమాలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి, బి సరోజదేవి తదితరులు నటించారు;

అన్నాతమ్ముడు;

ఈచిత్రానికి సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, షావుకారు జానకి, జగ్గయ్య తదితరులు నటించారు;

భూకైలాస్;

ఈ చిత్రానికి కె శంకర్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, జమున తదితరులు నటించారు;

శోభ;

ఈ చిత్రానికి కమాలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

రాజనందిని;

ఈచిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

మంచిమనసుకు మంచిరోజులు ;

ఈ చిత్రానికి సి.ఎస్ రావు దర్శకత్వం వహించగా, మంచిమనసుకు మంచిరోజులు మూవీలో ఎన్టీరామారావు, రాజసులోచన తదితరులు నటించారు;

కార్తవరాయుని కధ ;

ఈ చిత్రానికి టి.ఆర్ రమణ దర్శకత్వం వహించారు, కార్తవరాయుని కధ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

ఇంటి గుట్టు;

ఈచిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

అప్పుచేసి పప్పుకూడు ;

ఈ చిత్రానికి ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, జమున, జగ్గయ్య తదితరులు నటించారు;

రేచుక్కపగటిచుక్క;

ఈ చిత్రానికి కమాలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్వీ రంగారావు, షావుకారు జానకి తదితరులు నటించారు;

శభాష్ రాముడు ;

ఈచిత్రానికి సి.ఎస్ రావు దర్శకత్వం వహించారు, శభాష్ రాముడు మూవీలో ఎన్టీ. రామారావు, దేవిక తదితరులు నటించారు;

దైవబలం ;

ఈ చిత్రానికి పొన్నులురు వసంతకుమార్ రెడ్డి దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయశ్రీ తదితరులు నటించారు;

బాలనాగమ్మ;

ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్వీ రంగారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

నచ్చినకోడలు వచ్చింది;

ఈచిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

బండరాముడు;

ఈ చిత్రానికి పి పులయ్య దర్శకత్వం వహించగా, బండరాముడు మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

శ్రీవేంకటేశ్వరమహాత్యం;

ఈ చిత్రానికి పి. పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్ వరలక్ష్మి, సావత్రి తదితరులు నటించారు;

రాజమకుటం;

ఈచిత్రానికి బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు, రాజమకుటం మూవీలో ఎన్టీ. రామారావు, రాజసులోచన తదితరులు నటించారు;

రాణీ రత్నప్రభ;

ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

దేవాంతకుడు;

ఈ చిత్రానికి సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

విమల;

ఈచిత్రానికి ఎస్.ఎమ్ శ్రీరాములునాయుడు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

దీపావళి;

ఈ చిత్రానికి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించగా, దీపావళి మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

భట్టీ విక్రమార్క;

ఈ చిత్రానికి జంపన దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి, కాంతరావు తదితరులు నటించారు;

కాడెద్దులు ఎకరం నేల;

ఈచిత్రానికి జంపన దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, షావుకారు జానకి తదితరులు నటించారు;

భక్త రఘునాధ్;

ఈ చిత్రానికి సముద్రాల సీనియర్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో ఎన్టీరామారావు (గెస్ట్), కాంతరావు, జమున తదితరులు నటించారు;

సీతారామకళ్యాణం;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించి నటించారు, సీతారామకళ్యాణం మూవీలో ఇంకా బి. సరోజదేవి తదితరులు నటించారు;

ఇంటికిదీపం ఇల్లాలే;

ఈచిత్రానికి వి.ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, బి సరోజదేవి, జగ్గయ్య తదితరులు నటించారు;

ఇంద్రజీత్;

ఈ చిత్రానికి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించగా, ఇంద్రజీత్ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

పెండ్లిపిలుపు;

ఈ చిత్రానికి అమంచర్ల శేషగిరిరావు దర్శకత్వం వహించారు, పెండ్లిపిలుపు మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

శాంత;

ఈచిత్రానికి మనపురం అప్పారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

జగదేకవీరునికధ;

ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించగా, జగదేకవీరుని మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

కలసి ఉంటే కలదు సుఖం;

ఈ చిత్రానికి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, కలసిఉంటేకలదుసుఖం మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

టాక్సీ రాముడు;

ఈచిత్రానికి వి మధుసూధనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, దేవిక, జగ్గయ్య తదితరులు నటించారు;

గులేబకావళికధ;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, గులేబకావళికధ మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

గాలిమేడలు;

ఈ చిత్రానికి బిఆర్ పంతులు దర్శకత్వం వహించారు, గాలిమేడలు మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

టైగర్ రాముడు;

ఈచిత్రానికి సి.ఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, రాజసులోచన తదితరులు నటించారు;

బీష్మ;

ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, బీష్మ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

దక్షయజ్ఙం;

ఈ చిత్రానికి కె నాగభూషణం దర్శకత్వం వహించారు, దక్షయజ్ఙం మూవీలో ఎన్టీరామారావు, దేవిక, ఎస్వీరంగారావు తదితరులు నటించారు;

గుండమ్మకధ;

ఈచిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఏన్నార్, ఎస్వీఆర్, సావిత్రి, జమున తదితరులు నటించారు;

మహామంత్రి తిమ్మరుసు;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, గుమ్మడి, దేవిక తదితరులు నటించారు;

స్వర్ణమంజరి;

ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, స్వర్ణమంజరి మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

రక్తసంబంధం;

ఈచిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కాంతారావు సావిత్రి, దేవిక తదితరులు నటించారు;

ఆత్మ బంధువు;

ఈ చిత్రానికి పి.ఎస్.రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఆత్మబంధువు మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

శ్రీకృష్ణార్జునయుద్ధం;

ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అక్కినేని నాగేశ్వరావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

ఇరుగుపొరుగు;

ఈచిత్రానికి ఐఎన్ మూర్తి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

పెంపుడు కూతురు;

ఈ చిత్రానికి బిఆర్ పంతులు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, షావుకారు జానకి, దేవిక తదితరులు నటించారు;

వాల్మీకి;

ఈ చిత్రానికి సి.ఎస్ రావు దర్శకత్వం వహించారు, వాల్మీకి మూవీలో ఎన్టీరామారావు, రాజసులోచన తదితరులు నటించారు;

సవతి కొడుకు;

ఈచిత్రానికి వై రంగారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, షావుకారు జానకి తదితరులు నటించారు;

లవకుశ;

ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, కాంతారావు తదితరులు నటించారు;

పరువుప్రతిష్ట;

ఈ చిత్రానికి మనపురం అప్పారావు దర్శకత్వం వహించారు, పరువుప్రతిష్ట మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

ఆప్తమిత్రులు;

ఈచిత్రానికి కె నాగభూషణం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి, కాంతారావు తదితరులు నటించారు;

బందిపోటు;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, బందిపోటు మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

లక్షాధికారి;

ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, లక్షాధికారి మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

శ్రీతిరుపతమ్మకధ;

ఈచిత్రానికి బిఎస్ నారాయణ దర్శకత్వం వహించారు, శ్రీతిరుపతమ్మకధ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

నర్తనశాల;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, నర్తనశాల మూవీలో ఎన్టీరామారావు, ఎస్వీరంగారావు, సావిత్రి తదితరులు నటించారు;

మంచీ చెడు;

ఈ చిత్రానికి టి.ఆర్ దర్శకత్వం వహించారు, మంచీచెడు మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

గుడిగంటలు;

ఈచిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, గుడిగంటలు మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

మర్మయోగి;

ఈ చిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, మర్మయోగి మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి, కాంతారావు తదితరులు నటించారు;

కలవారికోడలు;

ఈ చిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు, మంచీచెడు మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

దేశద్రోహులు;

ఈచిత్రానికి బోళ్ల సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కాంతారావు, దేవిక తదితరులు నటించారు;

రాముడు భీముడు;

ఈ చిత్రానికి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జమున, ఎల్. విజయలక్ష్మి తదితరులు నటించారు;

శ్రీసత్యనారాయణ మహాత్యం;

ఈ చిత్రానికి ఎస్ రజనీకాంత్ దర్శకత్వం వహించారు, శ్రీసత్యనారాయణ మహాత్యం మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

అగ్గిపిడుగు;

ఈచిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి, రాజశ్రీ తదితరులు నటించారు;

దాగుడుమూతలు;

ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, దాగుడుమూతలు మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

శభాష్ సూరి;

ఈ చిత్రానికి ఐఎన్ మూర్తి దర్శకత్వం వహించారు, శభాష్ సూరి మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

బబ్రువాహన;

ఈచిత్రానికి సముద్రాల సీనియర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్ వరలక్ష్మి, చలం తదితరులు నటించారు;

వివాహబంధం;

ఈ చిత్రానికి పి.ఎస్ రామకృష్ణారావు దర్శకత్వం వహించారు, వివాహబంధం మూవీలో ఎన్టీరామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

మంచి మనిషి;

ఈ చిత్రానికి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, మంచిమనిషి మూవీలో ఎన్టీరామారావు, జమున, జగ్గయ్య తదితరులు నటించారు;

వారసత్వం;

ఈచిత్రానికి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, వారసత్వం మూవీలో ఎన్టీ. రామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

బొబ్బిలియుద్ధం;

ఈ చిత్రానికి సి సీతారామ్ దర్శకత్వం వహించారు, బొబ్బిలియుద్ధం మూవీలో ఎన్టీరామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

నాదీఆడజన్మే;

ఈ చిత్రానికి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, ఎస్వీ రంగారావు, రమణారెడ్డి తదితరులు నటించారు;

పాండవ వనవాసం;

ఈచిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, పాండవవనవాసం మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

దొరికితే దొంగలు;

ఈ చిత్రానికి పి సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు, దొరికితే దొంగలు మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

మంగమ్మశపధం;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, మంగమ్మశపధం మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

సత్య హరిశ్చంద్ర;

ఈచిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, సత్యహరిశ్చంద్ర మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు;

తోడు-నీడా;

ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు, తోడునీడా మూవీలో ఎన్టీరామారావు, భానుమతి రామకృష్ణ, జమున తదితరులు నటించారు;

ప్రమీలార్జునీయం;

ఈ చిత్రానికి ఎం మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించారు, ప్రమీలార్జునీయం మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

దేవత;

ఈచిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు, దేవత మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

వీరాభిమన్యు;

ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శోభన్ బాబు, కాంచన తదితరులు నటించారు;

విశాల హృదయాలు;

ఈ చిత్రానికి బి ఎస్ నారాయణ దర్శకత్వం వహించారు, విశాల హృదయాలు మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

సిఐడి;

ఈచిత్రానికి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, సిఐడి మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

ఆడబ్రతుకు;

ఈ చిత్రానికి వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు, ఆడబ్రతుకు మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

శ్రీకృష్ణాపాండవీయం;

ఈ చిత్రానికి ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, ఎస్ వరలక్ష్మి తదితరులు నటించారు;

పల్నాటియుద్ధము;

ఈచిత్రానికి గుత్తా రామనీడు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

శకుంతల;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, శకుంతల మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

పరమానందయ్య శిష్యులకధ;

ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, కె ఆర్ విజయ తదితరులు నటించారు;

శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కధ;

ఈచిత్రానికి ఎకె శేఖర్ దర్శకత్వం వహించారు, శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు కధ మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

మంగళసూత్రం;

ఈ చిత్రానికి ఎకె వెలన్ దర్శకత్వం వహించారు, మంగళసూత్రం మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

అగ్గి బరాట;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, అగ్గి బరాట మూవీలో ఎన్టీరామారావు, రాజశ్రీ తదితరులు నటించారు;

సంగీతలక్ష్మి;

ఈచిత్రానికి గిడుటూరి సూర్యం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్వీరంగారావు జమున తదితరులు నటించారు;

శ్రీకృష్ణతులాభారం;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, మంగళసూత్రం మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, జమున తదితరులు నటించారు;

పిడుగు రాముడు;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, పిడుగు రాముడు మూవీలో ఎన్టీరామారావు, రాజశ్రీ తదితరులు నటించారు;

అడుగుజాడలు;

ఈచిత్రానికి తాపి చాణక్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎస్వీరంగారావు జమున తదితరులు నటించారు;

డాక్టర్ ఆనంద్;

ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, కాంచన తదితరులు నటించారు;

గోపాలుడు భూపాలుడు;

ఈ చిత్రానికి జి విశ్వనాధన్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయలలిత, రాజశ్రీ తదితరులు నటించారు;

నిర్ధోషి;

ఈచిత్రానికి వి దాద మిరాసి దర్శకత్వం వహించారు, నిర్ధోషి మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి తదితరులు నటించారు;

కంచుకోట;

ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, కాంతరావు, సావిత్రి, దేవిక తదితరులు నటించారు;

భువనసుందరికధ;

ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు, భువనసుందరికధ మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

ఉమ్మడి కుటుంబం;

ఈచిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఉమ్మడి కుటుంబం మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి, కృష్ణకుమారి తదితరులు నటించారు;

భామావిజయం;

ఈ చిత్రానికి సి పుల్లయ్య దర్శకత్వం వహించారు, భామావిజయం మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

నిండు మనసులు;

ఈ చిత్రానికి ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించారు, నిండు మనసులు మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

స్త్రీజన్మ;

ఈచిత్రానికి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, స్త్రీజన్మ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

శ్రీకృష్ణావతారం;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, శ్రీకృష్ణావతారం మూవీలో ఎన్టీరామారావు, దేవిక, కాంచన తదితరులు నటించారు;

పుణ్యవతి;

ఈ చిత్రానికి వి దాద మిరాసి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి, శోభన్ బాబు తదితరులు నటించారు;

ఆడపడుచు;

ఈచిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, చంద్రకళ, శోభన్ బాబు, వాణీశ్రీ తదితరులు నటించారు;

చిక్కడు దొరకడు;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, కాంతారావు, కృష్ణకుమారి, జయలలిత తదితరులు నటించారు;

ఉమా చండీ గౌరీ శంకరుల కధ;

ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, ఉమా చండీ గౌరీ శంకరుల కధ మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

నిలువుదోపిడి;

ఈచిత్రానికి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణ, జయలలిత, దేవిక తదితరులు నటించారు;

తల్లిప్రేమ;

ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహించారు, తల్లిప్రేమ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, చలం, కాంచన తదితరులు నటించారు;

తిక్క శంకరయ్య;

ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, తిక్క శంకరయ్య మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి, జయలలిత తదితరులు నటించారు;

రాము ;

ఈచిత్రానికి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు, రాము మూవీలో ఎన్టీ. రామారావు,జమున తదితరులు నటించారు;

భాగ్యచక్రము;

ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, భాగ్యచక్రము మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

నేనే మొనగాణ్ణి ;

ఈ చిత్రానికి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు, నేనే మొనగాణ్ణి మూవీలో ఎన్టీరామారావు, షీల తదితరులు నటించారు;

బాగ్దాద్ గజదొంగ ;

ఈచిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, బాగ్దాద్ గజదొంగ మూవీలో ఎన్టీ. రామారావు,జయలలిత తదితరులు నటించారు;

నిండుసంసారం;

ఈ చిత్రానికి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, నిండుసంసారం మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి తదితరులు నటించారు;

వరకట్నం ;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, వరకట్నం మూవీలో ఎన్టీరామారావు, కృష్ణకుమారి, సావిత్రి తదితరులు నటించారు;

కధానాయకుడు;

ఈచిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు, కధానాయకుడు మూవీలో ఎన్టీ. రామారావు,జయలలిత తదితరులు నటించారు;

భలే మాస్టారు;

ఈ చిత్రానికి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి, కాంచన తదితరులు నటించారు;

గండికోట రహస్యం;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, గండికోట రహస్యం మూవీలో ఎన్టీరామారావు, జయలలిత తదితరులు నటించారు;

విచిత్ర కుటుంబం;

ఈచిత్రానికి కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి, శోభన్ బాబు, కృష్ణ, విజయనిర్మల తదితరులు నటించారు;

కదలడు వదలడు ;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, కదలడు వదలడు మూవీలో ఎన్టీరామారావు, జయలలిత తదితరులు నటించారు;

నిండు హృదయాలు;

ఈ చిత్రానికి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శోభన్ బాబు, వాణీశ్రీ తదితరులు నటించారు;

భలే తమ్ముడు;

ఈచిత్రానికి బి ఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కెఆర్ విజయ తదితరులు నటించారు;

అగ్గివీరుడు ;

ఈ చిత్రానికి బివి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు, అగ్గివీరుడు మూవీలో ఎన్టీరామారావు, రాజశ్రీ తదితరులు నటించారు;

మాతృదేవత;

ఈ చిత్రానికి మహానటి సావిత్రి దర్శకత్వం వహించారు, మాతృదేవత మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

ఏకవీర;

ఈచిత్రానికి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కెఆర్ విజయ, కాంతారావు, జమున తదితరులు నటించారు;

తల్లా పెళ్లామా ;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, చంద్రకళ, హరికృష్ణ తదితరులు నటించారు;

లక్ష్మికటాక్షం;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, లక్ష్మికటాక్షం మూవీలో ఎన్టీరామారావు, కె ఆర్ విజయ తదితరులు నటించారు;

ఆలీబాబ 40దొంగలు;

ఈచిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, ఆలీబాబ 40దొంగలు మూవీలో ఎన్టీ. రామారావు, జయలలిత తదితరులు నటించారు;

పెత్తందారు ;

ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, శోభన్ బాబు, విజయనిర్మల తదితరులు నటించారు;

విజయంమనదే;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, విజయంమనదే మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

చిట్టి చెల్లెలు;

ఈచిత్రానికి ఎం కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించారు, చిట్టి చెల్లెలు మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ, రాజశ్రీ తదితరులు నటించారు;

మాయని మమత ;

ఈ చిత్రానికి కమలాకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి, శోభన్ బాబు తదితరులు నటించారు;

మారిన మనిషి;

ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, మారిన మనిషి మూవీలో ఎన్టీరామారావు, విజయనిర్మల తదితరులు నటించారు;

కోడలుదిద్దినకాపురం;

ఈచిత్రానికి డియోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి, వాణీశ్రీ, తదితరులు నటించారు;

ఒకే కుటుంబం ;

ఈ చిత్రానికి ఏ భీంసింగ్ దర్శకత్వం వహించారు, ఒకే కుటుంబం మూవీలో ఎన్టీరామారావు, లక్ష్మి కాంతారావు తదితరులు నటించారు;

శ్రీకృష్ణవిజయం;

ఈ చిత్రానికి కమాలకర కామేశ్వరావు దర్శకత్వం వహించారు, శ్రీకృష్ణవిజయం మూవీలో ఎన్టీరామారావు, జయలలిత తదితరులు నటించారు;

నిండుదంపతులు;

ఈచిత్రానికి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, సావిత్రి, విజయనిర్మల తదితరులు నటించారు;

రాజకోటరహస్యం ;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, రాజకోటరహస్యం మూవీలో ఎన్టీరామారావు, దేవిక తదితరులు నటించారు;

జీవిత చక్రం;

ఈ చిత్రానికి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, జీవిత చక్రం మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ, శారద తదితరులు నటించారు;

రైతుబిడ్డ ;

ఈచిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, రైతుబిడ్డ మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

అదృష్టజాతకుడు ;

ఈ చిత్రానికి కె హేమభద్రరావు దర్శకత్వం వహించారు, అదృష్టజాతకుడు మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

చిన్ననాటి స్నేహితులు;

ఈ చిత్రానికి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శోభన్ బాబు, వాణీశ్రీ తదితరులు నటించారు;

పవిత్రహృదయాలు;

ఈచిత్రానికి త్రిలోక్ చందర్ దర్శకత్వం వహించారు, రైతుబిడ్డ మూవీలో ఎన్టీ. రామారావు, జమున, చంద్రకళ తదితరులు నటించారు;

శ్రీకృష్ణసత్య ;

ఈ చిత్రానికి కెవి రెడ్డి దర్శకత్వం వహించారు, శ్రీకృష్ణసత్య మూవీలో ఎన్టీరామారావు, జయలలిత తదితరులు నటించారు;

శ్రీకృష్ణాంజనేయయుద్ధం;

ఈ చిత్రానికి సి ఎస్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, ఎస్వీఆర్, రాజనాల, దేవిక, వాణీశ్రీ తదితరులు నటించారు;

కులగౌరవం;

ఈచిత్రానికి ఎన్టీఆర్ పర్యవేక్షణలో పేకేటి శివరాం దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జయంతి తదితరులు నటించారు;

బడిపంతులు ;

ఈ చిత్రానికి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు, బడిపంతులు మూవీలో ఎన్టీరామారావు, అంజలీదేవి తదితరులు నటించారు;

ఎర్రకోట వీరుడు;

ఈ చిత్రానికి పార్ధసారధి దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి, సరోజదేవి తదితరులు నటించారు;

డబ్బుకులోకందాసోహం;

ఈచిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జమున తదితరులు నటించారు;

దేశోద్ధారకులు ;

ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, దేశోద్ధారకులు మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

ధనమా దైవమా;

ఈ చిత్రానికి సిఎస్ రావు దర్శకత్వం వహించారు, ధనమా దైవమా మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

దేవుడు చేసిన మనుషులు;

ఈచిత్రానికి వి రామచంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణ, జయలలిత, విజయనిర్మల తదితరులు నటించారు;

వాడేవీడు ;

ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, వాడేవీడు మూవీలో ఎన్టీరామారావు, మంజుల తదితరులు నటించారు;

పల్లెటూరి చిన్నోడు;

ఈ చిత్రానికి బి విఠలాచార్య దర్శకత్వం వహించారు, పల్లెటూరి చిన్నోడు మూవీలో ఎన్టీరామారావు, మంజుల తదితరులు నటించారు;

అమ్మాయి పెళ్లి;

ఈచిత్రానికి భానుమతి రామకృష్ణ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, భానుమతి రామకృష్ణ తదితరులు నటించారు;

మనుషుల్లో దేవుడు ;

ఈ చిత్రానికి జి వి ప్రసాద్ దర్శకత్వం వహించారు, మనుషుల్లో దేవుడు మూవీలో ఎన్టీరామారావు, కృష్ణంరాజు, వాణీశ్రీ తదితరులు నటించారు;

తాతమ్మ కల;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, భానుమతి రామకృష్ణ, బాలకృష్ణ తదితరులు నటించారు;

నిప్పులాంటిమనిషి;

ఈచిత్రానికి ఎస్.డి. లాల్ దర్శకత్వం వహించారు, నిప్పులాంటిమనిషి మూవీలో ఎన్టీ. రామారావు, లత తదితరులు నటించారు;

దీక్ష ;

ఈ చిత్రానికి కె ప్రత్యగాత్మ దర్శకత్వం వహించారు, దీక్ష మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

శ్రీరామాంజనేయయుద్ధం ;

ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు, శ్రీరామాంజనేయయుద్ధం మూవీలో ఎన్టీరామారావు, బి సరోజదేవి తదితరులు నటించారు;

కధానాయకునికధ;

ఈచిత్రానికి డి. యోగానంద్ దర్శకత్వం వహించారు, కధానాయకునికధ మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

సంసారం ;

ఈ చిత్రానికి తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించారు, సంసారం మూవీలో ఎన్టీరామారావు, జమున తదితరులు నటించారు;

రాముని మించిన రాముడు ;

ఈ చిత్రానికి ఎంఎస్ గోపినాధ్ దర్శకత్వం వహించారు, రాముని మించిన రాముడు మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

అన్నదమ్ములఅనుబంధం;

ఈచిత్రానికి ఎస్.డి లాల్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, మురళీమోహన్, బాలకృష్ణ, లత తదితరులు నటించారు;

మాయామశ్చీంద్ర ;

ఈ చిత్రానికి బాబుబాయ్ మిస్త్రి దర్శకత్వం వహించారు, మాయామశ్చీంద్ర మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

తీర్పు;

ఈ చిత్రానికి యు విశ్వేశ్వరావు దర్శకత్వం వహించారు, తీర్పు మూవీలో ఎన్టీరామారావు, సావిత్రి తదితరులు నటించారు;

ఎదురులేనిమనిషి;

ఈచిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు, ఎదురులేనిమనిషి మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

వేములవాడ భీమకవి ;

ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, వేములవాడ భీమకవి మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ తదితరులు నటించారు;

ఆరాధన;

ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఆరాధన తెలుగు మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

మనుషులంతా ఒక్కటే;

ఈచిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, జమున, మంజుల తదితరులు నటించారు;

మగాడు ;

ఈ చిత్రానికి ఎస్.డి లాల్ దర్శకత్వం వహించారు, మగాడు మూవీలో ఎన్టీరామారావు, మంజుల, రామకృష్ణ, లత తదితరులు నటించారు;

నేరం నాదికాదు ఆకలిది;

ఈ చిత్రానికి ఎస్.డి లాల్ దర్శకత్వం వహించారు, నేరం నాదికాదు ఆకలిది మూవీలో ఎన్టీరామారావు, మంజుల తదితరులు నటించారు;

బంగారుమనిషి;

ఈచిత్రానికి ఏ భీంసింగ్ దర్శకత్వం వహించారు, బంగారుమనిషి మూవీలో ఎన్టీ. రామారావు, లక్ష్మి, హేమచౌదరి తదితరులు నటించారు;

మాదైవం ;

ఈ చిత్రానికి ఎస్.ఎస్ బాలన్ దర్శకత్వం వహించారు, మాదైవం మూవీలో ఎన్టీరామారావు, జయచిత్ర తదితరులు నటించారు;

మంచికి మరోపేరు;

ఈ చిత్రానికి సి ఎస్. రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, కృష్ణంరాజు, పద్మప్రియ తదితరులు నటించారు;

దానవీరశూరకర్ణ;

ఈచిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, హరికృష్ణ, బాలకృష్ణ, ప్రభ తదితరులు నటించారు;

అడవిరాముడు ;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయప్రద, జయసుధ తదితరులు నటించారు;

ఎదురీత;

ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, ఎదురీత మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

చాణక్య చంద్రగుప్త;

ఈచిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎన్నార్, జయప్రద, మంజుల తదితరులు నటించారు;

మాఇద్దరికధ ;

ఈ చిత్రానికి నందమూరి రమేశ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయప్రద, మంజుల తదితరులు నటించారు;

యమగోల;

ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, యమగోల మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

సతీసావిత్రి;

ఈచిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణంరాజు, వాణీశ్రీ తదితరులు నటించారు;

మేలుకొలుపు ;

ఈ చిత్రానికి బివి ప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయప్రద, కెఆర్ విజయ తదితరులు నటించారు;

అక్బర్ సలీం అనార్కలి;

ఈ చిత్రానికి ఎన్టీ రామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, దీప తదితరులు నటించారు;

రామకృష్ణులు;

ఈచిత్రానికి విబి రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎన్నార్, జయప్రద, జయసుధ తదితరులు నటించారు;

యుగపురుషుడు ;

ఈ చిత్రానికి కె బాప దర్శకత్వం వహించారు, యుగపురుషుడు మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

రాజపుత్రరహస్యం;

ఈ చిత్రానికి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు, రాజపుత్రరహస్యం మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

సింహబలుడు;

ఈచిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, సింహబలుడు మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

శ్రీరామపట్టాభిషేకం ;

ఈ చిత్రానికి ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జమున, సంగీత తదితరులు నటించారు;

సాహసవంతుడు;

ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు, సాహసవంతుడు మూవీలో ఎన్టీరామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

లాయర్ విశ్వనాధ్;

ఈచిత్రానికి ఎస్ డి లాల్ దర్శకత్వం వహించారు, లాయర్ విశ్వనాధ్ మూవీలో ఎన్టీ. రామారావు, జయసుధ తదితరులు నటించారు;

కేడీనెం1 ;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయసుధ తదితరులు నటించారు;

డ్రైవర్ రాముడు;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, డ్రైవర్ రాముడు మూవీలో ఎన్టీరామారావు, జయసుధ తదితరులు నటించారు;

మావారి మంచితనం;

ఈచిత్రానికి బిఏ సుబ్బారావు దర్శకత్వం వహించారు, మావారి మంచితనం మూవీలో ఎన్టీ. రామారావు, వాణీశ్రీ తదితరులు నటించారు;

శ్రీమద్విరాటపర్వము ;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, వాణీశ్రీ తదితరులు నటించారు;

వేటగాడు;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, వేటగాడు మూవీలో ఎన్టీరామారావు, శ్రీదేవి తదితరులు నటించారు;

టైగర్;

ఈచిత్రానికి నందమూరి రమేశ్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, రజనికాంత్, సుభాషిణి తదితరులు నటించారు;

శ్రీతిరుపతి వేంకటేశ్వరకళ్యాణం ;

ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయప్రద, జయసుధ తదితరులు నటించారు;

శృంగారరాముడు;

ఈ చిత్రానికి కె శంకర్ దర్శకత్వం వహించారు, శృంగారరాముడు మూవీలో ఎన్టీరామారావు, లత తదితరులు నటించారు;

యుగంధర్;

ఈచిత్రానికి కెఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు, యుగంధర్ మూవీలో ఎన్టీ. రామారావు, జయసుధ తదితరులు నటించారు;

చాలెంజ్ రాముడు ;

ఈ చిత్రానికి టిఎల్ వి ప్రసాద్ దర్శకత్వం వహించారు, చాలెంజ్ రాముడు మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

సర్కస్ రాముడు;

ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, సర్కస్ రాముడు మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

ఆటగాడు;

ఈచిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఆటగాడు మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీదేవి తదితరులు నటించారు;

సూపర్ మాన్ ;

ఈ చిత్రానికి వి మధుసూదనరావు దర్శకత్వం వహించారు, సూపర్ మాన్ మూవీలో ఎన్టీరామారావు, జయప్రద తదితరులు నటించారు;

రౌడి రాముడు కొంటెకృష్ణుడు;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, శ్రీదేవి తదితరులు నటించారు;

సర్దార్ పాపారాయుడు;

ఈచిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీదేవి, శారద తదితరులు నటించారు;

సరదా రాముడు ;

ఈ చిత్రానికి కె వాసు దర్శకత్వం వహించారు, సరదా రాముడు మూవీలో ఎన్టీరామారావు, జయసుధ తదితరులు నటించారు;

ప్రేమ సింహాసనం;

ఈ చిత్రానికి బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు;

గజదొంగ;

ఈచిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీదేవి, జయసుధ తదితరులు నటించారు;

ఎవరు దేవుడు;

ఈ చిత్రానికి ఎ బీం సింగ్ దర్శకత్వం వహించారు, ఎవరు దేవుడు మూవీలో ఎన్టీరామారావు ఇంకా ఇతర నటులు తదితరులు నటించారు;

తిరుగులేనిమనిషి;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, చిరంజీవి రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు;

సత్యంశివం;

ఈచిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, ఎన్నార్ శ్రీదేవి, రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు;

విశ్వరూపం;

ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, విశ్వరూపం మూవీలో ఎన్టీరామారావు, జయసుధ తదితరులు నటించారు;

అగ్గిరవ్వ;

ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు, అగ్గిరవ్వ మూవీలో ఎన్టీరామారావు, శ్రీదేవి ఇతర నటీనటులు తదితరులు నటించారు;

కొండవీటిసింహం;

ఈచిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, శ్రీదేవి, జయంతి, మోహన్ బాబు తదితరులు నటించారు;

మహాపురుషుడు;

ఈ చిత్రానికి పి లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించారు, మహాపురుషుడు మూవీలో ఎన్టీరామారావు, జయసుధ సుజాత తదితరులు నటించారు;

అనురాగదేవత;

ఈ చిత్రానికి తాతినేని రామారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శ్రీదేవి, జయసుధ తదితరులు నటించారు;

కలియుగరాముడు;

ఈచిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు, కలియుగరాముడు మూవీలో ఎన్టీ. రామారావు, రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు;

జస్టిస్ చౌదరి;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, జస్టిస్ చౌదరి మూవీలో ఎన్టీరామారావు, శ్రీదేవి తదితరులు నటించారు;

బొబ్బిలిపులి;

ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శ్రీదేవి, జయచిత్ర తదితరులు నటించారు;

వయ్యారిభామలు వగలమారిభర్తలు;

ఈచిత్రానికి కట్టా సుబ్బారావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, కృష్ణ, శ్రీదేవి, రాధిక తదితరులు నటించారు;

నాదేశం;

ఈ చిత్రానికి కె బాపయ్య దర్శకత్వం వహించారు, నాదేశం మూవీలో ఎన్టీరామారావు, జయసుధ తదితరులు నటించారు;

సింహంనవ్వింది;

ఈ చిత్రానికి డి యోగానంద్ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, కళరజని తదితరులు నటించారు;

చండశాసనుడు;

ఈచిత్రానికి ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, రాద, శారద ఇతర నటులు తదితరులు నటించారు;

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర;

ఈ చిత్రానికి ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, రతి అగ్నిహోత్రి తదితరులు నటించారు;

బ్రహ్మశ్రీ విశ్వామిత్ర;

ఈ చిత్రానికి ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, బాలకృష్ణ, మీనాక్షిశేషాద్రి తదితరులు నటించారు;

సామ్రాట్ అశోక;

ఈచిత్రానికి ఎన్టీరామారావు స్వీయ దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీ. రామారావు, వాణీవిశ్వనాద్ తదితరులు నటించారు;

మేజర్ చంద్రకాంత్;

ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, శారద, మోహన్ బాబు, నగ్మ తదితరులు నటించారు;

శ్రీనాధ కవిసార్వభౌమ;

ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు, ఈ మూవీలో ఎన్టీరామారావు, జయసుధ, రాజేంద్రప్రసాద్ తదితరులు నటించారు;

ఎన్టీరామారావుగారు;

తెలుగు కాకుండా కొన్ని తమిళ, హిందీ చిత్రాలలో కూడా నటించారు.