అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి

ఈ తెలుగుమూవీకి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కల్యాణ్, సుప్రియ, నాజర్, శరత్ బాబు, బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు.

గోకులంలో సీత

ఈ తెలుగుమూవీకి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. గోకులంలో సీత తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, రాశి, కోట శ్రీనివాసరావు, మల్లిఖార్జునరావు, హరీష్, బ్రహ్మానందం, సుధాకర్, అచ్యుత్, శ్రీహరి తదితరులు నటించారు

సుస్వాగతం

ఈ తెలుగుమూవీకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, దేవయాని, రఘువరన్, ప్రకాష్ రాజ్, సుధ, కరణ్, తిరుపతి ప్రకాష్, బండ్ల గణేష్, సాధిక, వైవిజయ, పావలా శ్యామల తదితరులు నటించారు

తొలిప్రేమ

ఈ తెలుగుమూవీకి ఏ కరుణాకరణ్ దర్శకత్వం వహించారు. తొలిప్రేమ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి, నగేశ్, నర్రా వెంకటేశ్వరరావు, అచ్యుత్, ఆలీ, వేణుమాధవ్, రవిబాబు, పిజె శర్మ, వాసుకి తదితరులు నటించారు.

తమ్ముడు

ఈ తెలుగుమూవీకి పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, ప్రీతి జింగానియా, అదితి గోవిత్రికర్, అచ్యుత్, బ్రహ్మానందం, ఆలీ, కిట్టి, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు

బద్రి

ఈ తెలుగుమూవీకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్, అమీషా పటేల్, ప్రకాశ్ రాజ్, మల్లిఖార్జునరావు, ఆలీ, బ్రహ్మానందం తదితరులు నటించారు

ఖుషి

ఈ తెలుగుమూవీకి ఎజె సూర్య దర్శకత్వం వహించారు. ఖుషి తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, భూమిక, కోట శ్రీనివాసరావు, సుమిత్ర, ఆలీ, శివాజీ, రాజన్ పి దేవ్, నాజర్, విజయ్ కుమార్, సుధ, ముంతాజ్ తదితరులు నటించారు.

జానీ

ఈ తెలుగుమూవీకి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించారు. జానీ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్, గీత, రఘువరన్, ఆలీ, బ్రహ్మాజీ, మల్లిఖార్జునరావు, ఎంఎస్ నారాయణ, సత్యప్రకాశ్, హరీష్, తదితరులు నటించారు

గుడుంబా శంకర్

ఈ తెలుగుమూవీకి వీరశంకర్ దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, మీరా జాస్మిన్, ఆశిష్ విద్యార్ధి, ఆలీ, బ్రహ్మానందం, రాజన్ పి దేవ్, కవిత, సునీల్, కోట శ్రీనివాసరావు, వేణుమాదవ్ తదితరులు నటించారు

బాలు

ఈ తెలుగుమూవీకి ఏ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, శ్రియ, నేహా ఒబెరాయ్, గుల్షన్ గ్రోవర్, బ్రహ్మానందం, జయసుధ, సునీల్, సుమన్, ఎంఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.

బంగారం

ఈ తెలుగుమూవీకి ధరణి దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, రీమాసేన్, మీరా చోప్రా, సనూష, ముఖేష్ రుషి, రఘుబాబు, వేణుమాధవ్, షకీలా, ఏవిఎస్, ఎంఎస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం, త్రిష తదితరులు నటించారు

అన్నవరం

ఈ తెలుగుమూవీకి భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, ఆసిన్, సంధ్య, శివబాలాజీ, నాగేంద్రబాబు, వేణుమాధవ్, భార్గవి, బ్రహ్మాజి, ఆశిష్ విద్యార్ధి, హేమ, మల్లిఖార్జునరావు తదితరులు నటించారు

జల్సా

ఈ తెలుగుమూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, ఇలియానా, పార్వతి మెల్టన్, కమలిని ముఖర్జి, ముఖేష్ రుషి, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, ఆలీ, శివాజీ తదితరులు నటించారు.

పులి

ఈ తెలుగుమూవీకి ఎజె సూర్య దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, నిఖిషా పటేల్, మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, నాజర్, గిరిష్ కర్నాడ్, ఆలీ, చిత్రం శ్రీను, కొవై సరళ, బ్రహ్మాజి, సత్యం రాజేశ్ తదితరులు నటించారు

తీన్ మార్

ఈ తెలుగుమూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బంద, పరేశ్ రావల్, ధనమార్క్స్, సోనూ సూద్, తనికెళ్ళ భరణి, ఆలీ, ముఖేష్ రుషి, ప్రగతి, సుధ, తదితరులు నటించారు

పంజా

ఈ తెలుగుమూవీకి విష్ణువర్దన్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, సరా జాన్ దియాస్, అంజలీ లావణ్య, జాకీష్రాఫ్, అడివి శేషు, అతుల్ కులకర్ణి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఆలీ, సుబ్బరాజు తదితరులు నటించారు.

గబ్బర్ సింగ్

ఈ తెలుగుమూవీకి హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, శృతిహాసన్, అభిమన్యు సింగ్, అజయ్, సుహాసిని, నాగినీడు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ఆలీ, రావు రమేష్ తదితరులు నటించారు

కెమెరామెన్ గంగతో రాంబాబు

ఈ తెలుగుమూవీకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, తమన్నా, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్, నాజర్, సూర్య, ఆలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు

అత్తారింటికి దారేది

ఈ తెలుగుమూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, సమంతా, ప్రణీత, బ్రహ్మానందం, బొమన్ ఇరానీ, నదియా, కోట శ్రీనివాసరావు, ఆలీ, ఎంఎస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, హంసనందిని తదితరులు నటించారు.

గోపాల గోపాల

ఈ తెలుగుమూవీకి కిషోర్ కుమార్ పార్ధసారధి దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, వెంకటేశ్, శ్రియ, మిధున్ చక్రవర్తి, పోసాని కృష్ణమురళి, దీక్ష పంత్, ఆశిష్ విద్యార్ధి, రంగనాధ్, మధుశాలిని, రాళ్ళపల్లి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు

సర్దార్ గబ్బర్ సింగ్

ఈ తెలుగుమూవీకి కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ఆలీ, తనికెళ్ళ భరణి, ప్రదీప్ రావత్, ముఖేష్ రుషి, పోసాని కృష్ణమురళి, కృష్ణ భగవాన్, సుడిగాలి సుధీర్ తదితరులు నటించారు

కాటమరాయుడు

ఈ తెలుగుమూవీకి కిషోర్ కుమార్ పార్ధసారధి దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, శృతిహాసన్, తరుణ్ అరోరా, శివబాలాజీ, అజయ్, ఆలీ, రావురమేష్, ప్రదీప్ రావత్, నాజర్, మానస, సౌమ్య తదితరులు నటించారు.

అజ్ఙాతవాసి

ఈ తెలుగుమూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయల్, ఆది పినిశెట్టి, బొమన్ ఇరానీ, తనికెళ్ళ భరణి, ఇంద్రజ, అజయ్, సమీర్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు

పింక్ రీమేక్ అవ్వవచ్చును

ఈ తెలుగుమూవీకి దర్శకత్వం తెలియాలి. ఈ రీమేక్ తెలుగుమూవీలో పవన్ కళ్యాణ్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.