చిరుత

ఈ తెలుగుమూవీకి పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, నేహాశర్మ, ప్రకాశ్ రాజ్, ఆశిష్ విద్యార్ధి, ఆలీ, షాయాజీ షిండే, ఎంఎస్ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ రెడ్డి, వేణుమాధవ్, ఉత్తేజ్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు.

మగధీర

ఈ తెలుగుమూవీకి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, దేవ్ గిల్, శ్రీహరి, రావురమేశ్, శరత్ బాబు, సూర్య, సునీల్, సమీర్ హాసన్, ముమైత్ ఖాన్, కిమ్ శర్మ, బ్రహ్మానందం, హేమ, సలోనీ అస్వాని తదితరులు నటించారు

ఆరెంజ్

ఈ తెలుగుమూవీకి భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, జెనిలీయా డిసౌజా, షాజన్ పదమ్సి, ప్రభు, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సంచితాశెట్టి, శ్రీనివాస్ అవసరాల, మంజుల, మధురిమ, పవిత్రలోకేశ్, వెన్నెల కిషోర్, నాగబాబు తదితరులు నటించారు

రచ్చ

ఈ తెలుగుమూవీకి సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, తమన్నా, జయప్రకాశ్ రెడ్డి, అజ్మల్ అజ్మీర్, ముకేశ్ రుషి, కోట శ్రీనివాసరావు, నాజర్, ఆలీ, బ్రహ్మానందం, దేవ్ గిల్, దీక్ష పంత్, గీత తదితరులు నటించారు.

నాయక్

ఈ తెలుగుమూవీకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలాపాల్, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సురేఖావాణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, వేణుమాధవ్, సుధ తదితరులు నటించారు

ఎవడు

ఈ తెలుగుమూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతిహానస్, ఆమి జాక్సన్, కాజల్ అగర్వాల్, సాయికుమార్, రాహుల్ దేవ్, జయసుధ, అజయ్, మురళిశర్మ, కోటశ్రీనివాసరావు తదితరులు నటించారు

గోవిందుడు అందరివాడేలే

ఈ తెలుగుమూవీకి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలిని ముఖర్జి, ప్రకాశ్ రాజ్, జయసుధ, రహమాన్, వెన్నెల కిషోర్, రావురమేశ్, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు.

బ్రూస్ లీ

ఈ తెలుగుమూవీకి శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, అరుణ్ విజయ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతి కర్బంద, సంపత్ రాజ్, నదియా, ఆలీ, జయప్రకాశ్ రెడ్డి, రావు రమేశ్, ముకేశ్ రుషి, పోసాని కృష్ణమురళఙ తదితరులు నటించారు

ధృవ

ఈ తెలుగుమూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, అరవింద్ స్వామి, రకుల్ ప్రీత్ సింగ్, నవదీప్, పోసాని కృష్ణమురళి, సాయాజీ షిండే, అభినయ, హిమజ, మధుసూదనరావు, అజయ్ రత్నం తదితరులు నటించారు

రంగస్థలం

ఈ తెలుగుమూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, ఆది పినిశెట్టి, సమంతా, జగపతిబాబు, నరేశ్, ప్రకాశ్ రాజ్, రోహిణి, అనసూయ, పూజిత, బ్రహ్మాజీ, బెనర్జి, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.

వినయవిధేయరామ

ఈ తెలుగుమూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ తెలుగుమూవీలో రామ్ చరణ్, కియరా అద్వాని, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేశ్, మధుమిత, రవిశర్మ, హిమజ, చలపతిరావు, ముకేశ్ రుషి తదితరులు నటించారు

ఆర్ఆర్ఆర్

ఈ తెలుగుమూవీకి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రాబోయే తెలుగుమూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలీయా భట్, అజయ్ దేవగణ్, రాహుల్ రామకృష్ణ, రాయ్ స్టీవెన్సన్, ఓలివియా మోరీస్, అలిసన్ డూడీ తదితరులు నటించారు