పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ...

ఓల్డ్ మూవీస్ వినోదంతో బాటు సందేశం కూడా మిళితమై ఉండడం ఓల్డ్ మూవీలలో కధ గొప్పతనంగా చెబుతారు. అలాంటి మూవీలలో పెళ్ళినాటి ప్రమాణాలు తెలుగు ఓల్డ్ మూవీ… ఈ మూవీలో పాత్రలు, పాత్రధారులు అక్కినేని నాగేశ్వరరావు కృష్ణారావుగా నటిస్తే, కృష్ణారావుకు జతగా రుక్మిణి పాత్రలో జమున నటించింది. ఇంకా సహాయక పాత్రలలో ప్రతాప్ గా ఆర్.నాగేశ్వరరావు, రాధాదేవి పాత్రలో రాజసులోచన, భీమసేనరావు పాత్రలో ఎస్.వి.రంగారావు, సలహాలరావు పాత్రలో రమణారెడ్డి, సలహాలరావుContinue Reading