అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ December 1, 2019November 24, 2019 by mm అప్పులేనివారు ఉండరంటారు, అప్పు అంతటి కామన్ పాయింట్ అందరికీ అయినప్పుడు ఆ అప్పు మీద కామెడి చేస్తే మరింత మెప్పు పొందవచ్చును. అప్పుల అప్పారావు మూవీ టైటిల్ తగ్గట్టుగానే అప్పుల అప్పారావు పుల్ లెంగ్త్ కామెడిమూవీ ! అప్పులతో బ్రతికేసే అప్పారావు కధతో