7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా…

7th సెన్స్ 6th సెన్స్ తో ఆలోచించినట్టుగా… ఉంటుంది. కరోనా వైరస్ కానప్పటికీ అలాంటి వైరస్ తో చైనా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తే, భారతీయులు ఎలా ఎదుర్కొన్నారో… ఈ 7th సెన్స్ తెలుగు మూవీ తమిళ మాతృక అయితే తెలుగులోకి డబ్ చేశారు. తెలుగు డబ్బింగ్ మూవీలలో మంచి హిట్ మూవీ 7th సెన్స్ తెలుగుమూవీ. ఈ మూవీకి దర్శకుడు మురుగుదాస్, నటీనటులు సూర్య, శృతి హాసన్, జానీ ట్రి గుయేన్, అభినయ, గిన్నిస్ పక్రు,…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఎవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ కు తగ్గ కధను ఎంచుకున్నాడు. మిలటరీ దేశానికి కాపుకాస్తుంటే, ఆకాపుకు తన భర్తని, తనకొడుకులన పంపించి ఓ భారతనారి… భర్త చనిపోయినా పెద్దకొడుకు మిలటరిలోకి వెళ్తాడు. అతను చనిపోయినా అతని తమ్ముడు మిలటరీలోనే ఉంటాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉంటే, అతని ఇంట్లో శుభకార్యం ఉంటే, ఇది తెలిసిన మిలటరీ అధికారులు ఆమెను ఎలా సత్కరించారో అదే సరిలేరు నీకెవ్వరూ…