మంచు ఫ్యామిలీ కరోనా బాధితులకు సాయం

కరోనా భారిన పడుతున్న బాధితులకు మూవీ నటులు సహాయసహకారాల విరాళాలు అందిస్తున్నారు. క‌రోనా వైరస్‌ గురించి దాని కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్నిరంగాలపై పడుతుంది. అందులో భాగంగా పేద కార్మికులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. సినిమా రంగంలోని పెద్దలే స్వయంగా సినీప‌రిశ్ర‌మ‌కి చెందిన పేద ప్ర‌జ‌ల‌ని ఆదుకునేందుకు ఛారిటీ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కొంద‌రు విరాళాలు అందిస్తుంటే, మ‌రికొంద‌రు ప్రముఖులు స్వయంగా పేదవారికి సాయం అందిస్తున్నారు.…