కెవి రెడ్డి దర్శకత్వం వహించిన గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ చక్కనైన కుటుంబకధాచిత్రం. గుణసుందరి కధను పార్వతిదేవికి పరమేశ్వరుడు చెప్పడం, పార్వతి పరమేశ్వరులే ఆమెను ఏవిధంగా అనుగ్రహించిందీ ఈ మూవీ కధాంశం. గుణసుందరికి తండ్రి ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజు