పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్

పుష్ప బన్నీ న్యూమూవీ టైటిల్, టైటిల్ చిత్రంగానే ఉంది. మూవీకి దర్శకత్వం వహిస్తున్న సుకుమార్ స్టైల్ ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య, ఆర్య-2 విజయవంతం అయ్యాయి. మరలా ఈ హిట్ ఫెయిర్ పుష్పతో 2020లో ముందుకు రానున్నారు. అల వైకుంఠపురం మూవీతో మెగా హిట్ కొట్టిన అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సునిశిత దర్శకుడు సుకుమార్‌ ఓ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ తెలుగుమూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.…