గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ

కెవి రెడ్డి దర్శకత్వం వహించిన గుణసుందరికధ తెలుగు ఓల్డ్ మూవీ చక్కనైన కుటుంబకధాచిత్రం. గుణసుందరి కధను పార్వతిదేవికి పరమేశ్వరుడు చెప్పడం, పార్వతి పరమేశ్వరులే ఆమెను ఏవిధంగా అనుగ్రహించిందీ ఈ మూవీ కధాంశం. గుణసుందరికి తండ్రి ఉగ్రసేన మహారాజుగా గోవిందరాజు సుబ్బారావు నటించారు. గుణసుందరికి పెద్దఅక్కయ్య పాత్రలో రూప సుందరిగా శాంతకుమారి, చిన్నక్కయ్య హేమసుందరిగా మాలతి నటించారు. గుణసుందరి పాత్రలో శ్రీరంజని భర్త అయిన వీరసేనమహారాజు మారురూపంలో దైవాధీనంగా కస్తూరి శివరావు,Read More →