నేహా శర్మ టీషర్ట్ చాలెంజ్

కరోనా కోరలు చాచుకుని బయట బసచేస్తే, ఇంట్లోనే ఉండేవారికి బంధువర్గం బలంగా ఉంటే ఫరవాలేదు కానీ ఒక్కరై ఉన్నప్పుడు మాత్రం కాలక్షేపం కాదు. క‌రోనా వైరస్ వ్యాప్తి వలన సెలబ్రిటీలతో సహా అంద‌రూ ఇంట్లోనే గ‌డుపుతున్నారు. చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సెలబ్రీటిలు చేసే పనులు మాత్రం మీడియాలో వచ్చి వైరల్ అవుతూ ఉంటాయి. అలా ఇప్పుడు చిరుత హీరోయిన్ నేహాశర్మ కూడా క్వారెంటైన్‌లో విసుగుచెంది, టీ-ష‌ర్ట్ చాలెంజ్ చేయడం మొదలుపెట్టింది. అది ఎలాగో…