మల్లీశ్వరి రెండు తెలుగుమూవీస్ ఉన్నాయి. పాతది ఎన్టీఆర్, భానుమతిలు నటించారు. రెండవది వెంకటేష్, కత్రినాకైఫ్ నటించారు. ఇప్పుడు కామెడి తెలుగమూవీలలో భాగంగా మనం వెంకటేష్, కత్రినాకైఫ్ కలిసి నటించిన మల్లీశ్వరి తెలుగుమూవీ గురించి తెలుసుకుందాం. మల్లీశ్వరి కాసేపు కాలక్షేపం కోసం కామెడిగా…
ఎలాంటి మూవీస్ చూస్తే అలాంటి ఆలోచనలతో మనసు కలిగి ఉంటుంది. ఎటువంటి బుక్స్ చదివితే అటువంటి ఆలోచనలు అంటారు. మూవీస్ విషయంలో కామెడి మూవీస్ చూస్తూ కాసేపు సాదారణ ఆలోచనల నుండి మనసుకు విరామం ఇవ్వమంటారు. కాలక్షేపం కోసం కామెడిమూవీస్ చూడడం కొందరికి అలవాటుగా ఉంటుంది.