సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఏదీ…

సరిలేరు నీకెవ్వరు స్టోరీకి సరిలేరు ఎవ్వరూ దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ కు తగ్గ కధను ఎంచుకున్నాడు. మిలటరీ దేశానికి కాపుకాస్తుంటే, ఆకాపుకు తన భర్తని, తనకొడుకులన పంపించి ఓ భారతనారి… భర్త చనిపోయినా పెద్దకొడుకు మిలటరిలోకి వెళ్తాడు. అతను చనిపోయినా అతని తమ్ముడు మిలటరీలోనే ఉంటాడు. అతను కూడా చనిపోయే స్థితిలో ఉంటే, అతని ఇంట్లో శుభకార్యం ఉంటే, ఇది తెలిసిన మిలటరీ అధికారులు ఆమెను ఎలా సత్కరించారో అదే సరిలేరు నీకెవ్వరూ…